AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Rose: ఇదెప్పుడు తీశారు..! హనీరోజ్, మంచు లక్ష్మీ రొమాన్స్.. మాములు రచ్చ కాదురా సామి..!!

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరసింహ రెడ్డి సినిమాతో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

Honey Rose: ఇదెప్పుడు తీశారు..! హనీరోజ్, మంచు లక్ష్మీ రొమాన్స్.. మాములు రచ్చ కాదురా సామి..!!
Movie
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2024 | 7:41 PM

Share

హనీరోజ్.. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో ఈ చిన్నది చెరగని ముద్ర వేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరసింహ రెడ్డి సినిమాతో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కాగా వీరసింహ రెడ్డి సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో వీరసింహారెడ్డి సినిమా కంటే ముందు ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కాగా మలయాళ ఇండస్ట్రీలో కోన్ని సినిమాలు చేసింది. కాగా మలయాళంలో ఈ బ్యూటీ సినిమాలు చేసింది. అయితే హనీరోజ్, మంచు లక్ష్మీ కలిసి ఓ రొమాంటిక్ సినిమా చేశారని మీకు తెలుసా..?

ఇది కూడా చదవండి : ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

హనీరోజ్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేసింది. ఆ సినిమా పేరు మాన్‌స్టర్‌.  ఈ సినిమా సస్పెన్స్ థిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో మంచు లక్ష్మీ కీలక పాత్ర పోషించింది. అలాగే ఈ సినిమాలో మంచు లక్ష్మీ,హనీరోజ్ లెస్బియన్స్ గా నటించారు. అంతే కాదు ఈ సినిమాలో లక్ష్మీ మంచు, హనీ రోజ్ డీప్ లిప్ కిస్ కూడా ఉంది.

ఇది కూడా చదవండి :Tollywood : చేసింది 12 సినిమాలు.. హిట్ అయ్యింది మాత్రం రెండే.. చివరకు ఇలా

ఈ మూవీ క్లైమాక్స్ సీన్ లో లక్ష్మీ మంచు, హనీ రోజ్ లిప్ లాక్ సీన్ ఉంటుంది. అలాగే సినిమాలో బెడ్స్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంటిమేట్ సీన్స్ లో ఈ ఇద్దరు రెచ్చిపోయి నటించారు. సినిమా వచ్చి చాలా రోజులే అయినా మరోసారి యూట్యూబ్‌లో ఈ మూవీ సీన్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులోనూ ఈ సినిమా డబ్ అయ్యి ఉంది. యూట్యూబ్ లోనూ ఈ సినిమా సీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సీన్స్ చూసి షాక్ అవుతున్నారు ఆడియన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..