Jabardasth: ఎవరైనా మిగిలిన అన్నం పెడతారాని ఎదురుచూసేవాళ్ళం.. ఈ జబర్దస్త్ యాంకర్ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

అనసూయ యాంకర్ నుంచి ఇప్పుడు యాక్టర్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అందాల భామ. మరోవైపు రష్మీ కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.

Jabardasth: ఎవరైనా మిగిలిన అన్నం పెడతారాని ఎదురుచూసేవాళ్ళం.. ఈ జబర్దస్త్ యాంకర్ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు
Anchor Sowmya Rao
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 12, 2024 | 6:14 PM

జబర్దస్త్ ద్వారా చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్న విషయం తెలిసిందే. చాలా మంది కమెడియన్స్ గా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. కొంతమంది హీరోలుగా మరికొంతమంది దర్శకులుగా రాణిస్తున్నారు. వీరితో పాటు యాంకర్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనసూయ యాంకర్ నుంచి ఇప్పుడు యాక్టర్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అందాల భామ. మరోవైపు రష్మీ కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. వీరితో పాటు గతంలో సౌమ్య రావు అనే కన్నడ బ్యూటీ కూడా జబర్దస్త్ కు యాంకర్ గా చేసింది. వచ్చి రాని తెలుగుతో ఈ అమ్మడు ముద్దుముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

అయితే ఈ చిన్నది జబర్దస్త్ కు ఎక్కువ రోజులు యాంకర్ గా కొనసాగలేదు. ఇక ఇప్పుడు సిరిహనుమంతు యాంకర్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే సౌమ్య రావు ఇతర షోలతో బిజీగా మారిపోయింది. అయితే సీరియల్ బ్యూటీ సౌమ్య రావు కెరీర్ లో ఎన్నో కష్టాలను చూసింది. ఆమె అంత ఈజీగా ఈ స్థాయికి రాలేదు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో సౌమ్య రావు మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తెలిపింది.

ఇది కూడా చదవండి : దేశం విడిచి పారిపోయిన నటి.. డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అంటూ..

నాకు తెలుగు రాకపోయినా తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు అని తెలిపింది సౌమ్య. అలాగే ఆమె మాట్లాడుతూ ” మా అమ్మే నాకు గురువు. ఆమె సంగీతం నేర్పుతూ మమ్మల్ని పోషించింది.  మా కుటుంబం ఎన్నో కష్టాలను చూసింది. ఒకానొక సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్నాం.. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితికి చేరుకున్నాం అదే సమయంలో మా అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆకలితో ఎదురుచూసేవాళ్ళం.. అందరూ తిన్న తర్వాత మిగిలింది ఎవరైనా తెచ్చి ఇస్తారని.. ఆ కష్టాలే మా జీవితాన్ని మరిచేశాయి. ఆ కష్టాలు నన్ను మానసికంగా మరింత బలంగా మార్చాయి అని తెలిపింది సౌమ్య రావు.

View this post on Instagram

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక