ఈ ఆర్‌ఎక్స్ 100 నటుడు గుర్తున్నాడా.? ఆయన భార్య తెలుగులో తోపు హీరోయిన్..

రాంకీ తెలుగు, తమిళ్ భాషల్లో నటించి మెప్పించాడు. గతంలో రాంకీ హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసిన రాంకీ.. తెలుగులో సంఘటన, భలే ఖైదీలు, దోషి, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు చేశాడు..

ఈ ఆర్‌ఎక్స్ 100 నటుడు గుర్తున్నాడా.? ఆయన భార్య తెలుగులో తోపు హీరోయిన్..
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 12, 2024 | 3:55 PM

ఒకప్పుడు హీరోలుగా చేసిన చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా రాణిస్తున్నారు. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ జగపతి బాబు , శ్రీకాంత్.. ఇలా ఇంకొంతమంది కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్నారు. అలాంటి వారిలో రాంకీ ఒకరు. ఈ నటుడి పూర్తి పేరు రామకృష్ణ. కాగా రాంకీగా పాపులర్ అయ్యారు. రాంకీ తెలుగు, తమిళ్ భాషల్లో నటించి మెప్పించాడు. గతంలో రాంకీ హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసిన రాంకీ.. తెలుగులో సంఘటన, భలే ఖైదీలు, దోషి, ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్, ఆకతాయి వంటి సినిమాలు చేశారు. అలాగే తమిళ్ లో ఆయన నటించిన సెంథూర పూవే సినిమా తెలుగులో సిందూర పువ్వు అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

ఒకప్పుడు హీరోగా రాణించిన రాంకీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. 2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరో గాడ్ ఫాదర్ గా కనిపించి మెప్పించాడు రాంకీ. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆయన పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. ఆతర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో హారో ఫ్రెండ్ గా కనిపించాడు. ఆతర్వాత కస్టడీ సినిమాతో పాటు లేటెస్ట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాలోనూ నటించి మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : దేశం విడిచి పారిపోయిన నటి.. డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అంటూ..

అయితే ఈ స్టార్ నటుడి భార్య గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. రాంకీ భార్య కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. ఆమే నిరోషా. శ్రీలంకలో జన్మించిన నిరోషా పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో నారీ నారీ నడుమ మురారి, మహాజనానికి మరదలు పిల్ల, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్  ఇలా పలు సినిమాలు చేసింది. కాగా రాంకీ నిరోషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం వీరు రహస్యంగా కలిసి ఉన్నారు. ఆతర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని వీరి బంధువులు మీడియాకు తెలిపారు. కాగా నిరోషా.. సీనియర్ హీరోయిన్ రాధికకు సిస్టర్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!