AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: తమన్నా ప్రపోజ్ చేస్తే చెల్లి అన్నాడట.. దెబ్బకు అమ్మడికి ఫ్యూజులు ఎగిరిపోయాయట

యంగ్ హీరోల దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతోనూ కలిసి నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తమన్నా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్లిక్ అయ్యింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు పెరిగాయి.

Tamannaah: తమన్నా ప్రపోజ్ చేస్తే చెల్లి అన్నాడట.. దెబ్బకు అమ్మడికి ఫ్యూజులు ఎగిరిపోయాయట
Tamanna
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2024 | 3:55 PM

Share

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలు ఈ మధ్య బాగా తగ్గించేసింది. ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్ గా రాణించిన తమన్నా. దాదాపు అందరూ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. యంగ్ హీరోల దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతోనూ కలిసి నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తమన్నా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్లిక్ అయ్యింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు పెరిగాయి. తమిళ్ హీరో కార్తీ నటించిన ఆవారా సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆతర్వాత వరుసగా తమిళ్, తెలుగు భాషల్లో సినిమాలు చేసిమెప్పించింది ఈ అందాల భామ..

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

ప్రస్తుతం తమన్నా హిందీ సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టింది. తెలుగులో చివరిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించింది తమన్నా.. ఇదిలా ఉంటే తమన్నా హిందీలో పలు వెబ్ సిరీస్ లు చేసింది. అలాగే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోనుంది. విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. కాగా ఈ మధ్యకాలంలో తమన్నా, విజయ్ వర్మ కలిసి కనిపించడం లేదు. దాంతో ఈ ఇద్దరూ విడిపోయారు అంటూ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తమన్నా ఫస్ట్ క్రష్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : దేశం విడిచి పారిపోయిన నటి.. డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అంటూ..

తమన్నా ఓ ఇంటర్వ్యూలో తన తొలి ప్రేమ గురించి బయట పెట్టింది. అయితే ఆల్‌రెడీ రెండు సార్లు లవ్‌ బ్రేకప్‌ అయ్యిందట తమన్నాకి.. ఆ రిలేషన్ వర్క్ అవుట్ కాలేదు ఇక ఇప్పుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. అయితే ఇవి కాకుండా తమన్నాకు మరో లవ్ స్టోరీ కూడా ఉందట. అదే ఆమె తొలి పేమ. తమన్నా ఫస్ట్ క్రష్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది తమన్నా.. స్కూల్ డేస్ లో ఉండగా ఓ అబ్బాయిని ఇష్టపడిందంట తమన్నా.. స్కూల్ డేస్ టైంలో తమన్నా తన ఫ్రెండ్ అన్నను లవ్ చేసిందట. అదే విషయాన్నీ ఆ అబ్బాయికి చెప్పగా.. తమన్నా తన చెల్లి ఫ్రెండ్ కావడంతో తనను కూడా చెల్లిగానే చూశాను అని చెప్పాడట. దాంతో తమన్నా షాక్ అయ్యిందట. అయితే ఈ తొలి ప్రేమ తాను 5వ తరగతిలో ఉన్నప్పుడు జరిగిందట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..