AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మడి ఐడీ కావాలా బాబు..! డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!

యూత్ పూరి సినిమాలు అంటే పడి చచ్చిపోతారు. ఆయన డైలాగ్స్, హీరో ఎలివేషన్స్ కుర్రకారును కట్టిపడేస్తాయి. ఈ మధ్యకాలంలో పూరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించడం లేదు. కానీ పూరి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.

అమ్మడి ఐడీ కావాలా బాబు..! డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!
Double Ismart
Rajeev Rayala
|

Updated on: Nov 18, 2024 | 6:51 PM

Share

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు ఎక్కడలేని ఉత్సహం వస్తుంది. ముఖ్యంగా యూత్ పూరి సినిమాలు అంటే పడి చచ్చిపోతారు. ఆయన డైలాగ్స్, హీరో ఎలివేషన్స్ కుర్రకారును కట్టిపడేస్తాయి. ఈ మధ్యకాలంలో పూరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించడం లేదు. కానీ పూరి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ స్టార్ డైరెక్టర్ మంచి విజయాన్ని అందుకున్నారు. రామ్ పోతినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో రామ్ పోతినేని, పూరి ఇద్దరూ మంచి హిట్ అందుకున్నారు.

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాను తెరక్కించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతర్వాత పూరి తెరకెక్కించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా పై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని సాంగ్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు

అలాగే డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని టైటిల్ సాంగ్ లో రామ్ డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సాంగ్ లో మధ్యలో కనిపించిన నటి ఎవరో తెలుసా.? పై ఫొటోలో కనిపిస్తున్న ఆ నటి ఎవరో కనిపెట్టారా.? ఆ బ్యూటీ సాంగ్ లో కనిపించింది కొంతసేపే కానీ తన అందంతో డాన్స్ తో ఆకట్టుకుంది. ఆ అమ్మడి పేరు ఐశ్వర్య. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ ఫోటోలు, రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి ఐడి కోసం నెటిజన్స్ తెగ గాలిస్తున్నారు. ఈ సాంగ్ ఎక్కడ కనిపించిన ఆమె ఐడీ కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే