AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొరికేసిందిరా మావ..! కంగువలో నటించిన ఈ చిన్నదాన్ని బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

కంగువ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా ఈ సినిమాలో చాలా మంది నటించారు. కాగా పై ఫొటోలో సూర్య పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? సినిమాలో ఆమె పాత్ర కీలకం గా ఉంటుంది.

దొరికేసిందిరా మావ..! కంగువలో నటించిన ఈ చిన్నదాన్ని బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
Kanguva
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2024 | 4:08 PM

Share

స్టార్ హీరో సూర్య నటించిన కంగువ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎపిక్ ఫాంటసీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. కంగువ సినిమాను UV క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ నిర్మించింది. కంగువ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేయగా, బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, K. S. రవికుమార్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్, రవి రాఘవేంద్ర, కరుణాస్‌లు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిఫరెంట్ కథతో తెరకెక్కింది. ఇక కంగువ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా ఈ సినిమాలో చాలా మంది నటించారు. కాగా పై ఫొటోలో సూర్య పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? సినిమాలో ఆమె పాత్ర కీలకం గా ఉంటుంది.

ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు

పై ఫొటోలో సూర్య తో కలిసి గిరిజన యువతిగా కనిపించిన ఆమె పేరు హేమ దయాల్. తమిళ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించింది. ఇక రీసెంట్ గా కంగువ సినిమాలో సూర్య తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. తమిళ్ లో విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది హేమ. ఇక ఈ చిన్నది సినిమాలతో పాటు పలు టీవీ షోలు, డాన్స్ షోల్లోనూ పాల్గొంది.

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

ఇక ఈ అమ్మడు కంగువ ఫోటోలను పంచుకుంటూ.. తనకు అంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు శివకు, హీరో సూర్యకు ధన్యవాదాలు తెలిపింది. సినిమాలో గిరిజన యువతిగా కనిపించిన ఈ అమ్మడు బయట చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్ రేంజ్ లో అందం ఉన్నప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అవకాశాలు అందుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

View this post on Instagram

A post shared by HemaDayal (@hemadayal18)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్