AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాక్సిక్ సెన్సార్ రివ్యూ..! థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. వాళ్లు సినిమా చూడకపోవడమే మంచిది

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇప్పుడీ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

టాక్సిక్ సెన్సార్ రివ్యూ..! థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. వాళ్లు సినిమా చూడకపోవడమే మంచిది
Toxic Movie
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2026 | 1:25 PM

Share

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’  సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు. హీరో యశ్ సరసన కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా జత కట్టింది. అలాగే నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి అందాల తారలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ సహా పలువురు విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సినిమా మొత్తం రక్తపాతంతో నిండిపోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

ఇక టాక్సిక్ సినిమా కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ఈ నెల 21 నుంచి టికెట్ బుకింగ్స్ మొదలు కానున్నాయి. దాంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టాక్సిక్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు షాకింగ్ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 18+ (అడల్ట్స్ ఓన్లీ ) సర్టిఫికేట్‌ను కేటాయించింది. హింస, రక్తపాతం, శృంగార దృశ్యాలు ఉన్నాయని యూకే సెన్సార్ బోర్డు తెలిపింది.  ఇక ఈ సినిమా యాక్షన్ సీన్స్ ఒకెత్తు అయితే యష్ నటన మరో ఎత్తు.. అతను అద్భుతంగా నటించాడు అంటూ సెన్సార్ బోర్డు తెలిపింది.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

గోవాలో రౌడీ ముఠా సామ్రాజ్యాన్ని ఏలే ఒక పవర్ ఫుల్ డ్రగ్ కార్టెల్ లీడర్, తన సొంత నాశనానికి తానే ఎలా బీజం వేసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ట్రైలర్ లో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. అయితే ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉందని సెన్సార్ బోర్డు తెలిపింది. అయితే హాయ్ ఓల్టేజ్ యాక్షన్ సినిమా కావడంతో సినిమాలోని యాక్షన్ సీన్స్, రక్తపాతం కు 5/5 రేటింగ్ ఇచ్చిందని. అలాగే  డైలాగ్స్, డ్రగ్స్ వినియోగం, లైంగిక హింస, శృంగారం ఇలాంటి కేటగిరీలలో 4/5 రేటింగ్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇక టాక్సిక్ సినిమా రన్ టైం విషయానికొస్తే సినిమా మొత్తం 192 నిమిషాలుగా ఫిక్స్ చేస్తూ యూకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే 3 గంటల 12 నిముషాలు సినిమా ఉండనుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

కళ్ళు పోయేంత చెత్తగా ఉందన్నారు..! రూ.3లక్షలు పెట్టి తీస్తే రూ. 20 కోట్లకుపై కలెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ ఒక్క తప్పుతో గంభీర్‌ ఛీ కొట్టాడు.. కెరీర్ మొత్తం బెంచ్‌కే..
ఆ ఒక్క తప్పుతో గంభీర్‌ ఛీ కొట్టాడు.. కెరీర్ మొత్తం బెంచ్‌కే..
అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా..
అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా..
తెలుసా.. ఇంట్లో రోజూ వాడే ఈ వస్తువులను సమాయానికి మార్చాలి..!
తెలుసా.. ఇంట్లో రోజూ వాడే ఈ వస్తువులను సమాయానికి మార్చాలి..!
దాదాపు 15 ఏళ్లుగా జైల్లోనే.. తల్లి కాములమ్మ న్యాయపోరాటంతో..
దాదాపు 15 ఏళ్లుగా జైల్లోనే.. తల్లి కాములమ్మ న్యాయపోరాటంతో..
టీమిండియా గెలుపు కోసం వర్షంలోనూ శ్రమించిన 130 మంది
టీమిండియా గెలుపు కోసం వర్షంలోనూ శ్రమించిన 130 మంది
ఇంట్లో డ్రైనేజ్ వాసన, బొద్దింకలు రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కా..
ఇంట్లో డ్రైనేజ్ వాసన, బొద్దింకలు రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కా..
చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే
చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే
మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..
మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..
వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..
వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర