సాలిడ్ హిట్ పడితే మాత్రం ఈ అమ్మడిని ఎవ్వరూ ఆపలేరు..
19 August 2026
Rajeev
Pic credit - Instagram
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథా బలమున్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
పద్మశ్రీ చింతకింది మల్లేశం బయోపిక్‌గా తెరకెక్కిన మల్లేశం అనే చిత్రంలో 'పద్మ' పాత్ర లో అద్భుతంగా నటించి అందరిని ఆకట్టుకుంది.
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన వకీల్ సాబ్ సినిమా అనన్య కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.
సినిమాలతోనే కాదు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా వైవిధ్యమైన వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ అమ్మడు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న అనన్య నాగళ్ళ ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుం
ది.
అలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలతో అభిమానులను కవ్విస్తుంది ఈ కుర్ర భామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ