'రామాయణం' సీత పాత్ర.. సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

19 August 2026

Basha Shek

ఫోక్ సాంగ్స్ తో ఫేమస్ అయిన తెలంగాణ అమ్మాయి నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే.

హీరోయిన్ గా నాగదుర్గ నటించిన మొదటి సినిమా లవ్ ఓ లవ్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తమిళ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు ఓటీటీలోనూ నాగదుర్గ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియోస్‌లో ఇండియాలో టాప్‌ 10 మూవీస్‌లో మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతుంది.

ఇదిలా ఉంటే ఆ మధ్యన తన సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నాగదుర్గ తెలుగు సినిమాలు, హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ముఖ్యంగా  తాను ప్రభాస్‌కు డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పింది నాగదుర్గ. చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలంటే విపరీతమైన ఇష్టమని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

వినాయక చవితి, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలామంది ప్రభాస్ పాటలకు డ్యాన్స్ కూడా చేసేదాన్నని నాగదుర్గ చెప్పుకొచ్చింది.

 ఇక ఎనిమిదో, తొమ్మిదో తరగతి చదివే రోజుల్లో తన గది మొత్తం ప్రభాస్ పోస్టర్లతో నిండిపోయి ఉండేదని నాగ దుర్గ గుర్తు చేసుకుంది.

కాగా నాగదుర్గ ఇప్పుడు ఇడుపు కాగితం అనే సినిమాలో నటిస్తోంది. ప్రియదర్శి ఇందులో హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే  ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.