AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Grahan 20206: చంద్ర గ్రహణం ఈ రాశులకు మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక లాభాలు!

ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి రోజున కుంభ రాశిలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భారత్‌లో ఈ గ్రహణం కనిపించకపోయినా, గ్రహాల ప్రత్యేక స్థితి కారణంగా పాక్షిక గ్రహణ ఫలితాలు కలిగే అవకాశముంది. ముఖ్యంగా మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ధన యోగాలు, రాజయోగాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి శుభవార్తలు అందడంతో పాటు, ఆదాయం పెరగడం, వ్యక్తిగత–ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, చేపట్టిన పనుల్లో విజయాలు సాధించడం వంటి అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2026 | 11:53 AM

Share
ఈ నెల(ఆగస్టు) 28న, శ్రావణ పౌర్ణమి రోజున కుంభ రాశిలో చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ, ఆ రోజున కుంభ రాశిలో ఉన్న చంద్ర రాహువులకు, సింహ రాశిలో ఉన్న రవి కేతువులకు మధ్య సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల పాక్షికంగా గ్రహణ ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహణ ప్రభావం పక్షం రోజులకు పైగా ఉంటుంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు ధన యోగాలు, రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడం, ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం కావడం, ఆదాయం వృద్ధి చెందడం, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి.

1 / 7
మేషం: ఈ రాశివారికి లాభస్థానంలో చంద్ర గ్రహణం పడుతున్నందువల్ల గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండక పోవచ్చు. చాలావరకు అనుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక విధాలా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆశించిన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

2 / 7
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల  విదేశాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో సానుకూల స్పందన లభిస్తుంది.. కొత్త ప్రయత్నాలు చేపట్టడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు.  ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది.

3 / 7
కన్య: ఈ రాశికి షష్ట స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల  సమస్యలు, ఒత్తిళ్లు పూర్తిగా తగ్గు ముఖం పడతాయి. ఆస్తి, ఆర్థిక వివాదాల నుంచి బయటపడతారు. సాధారణంగా ఏ సమస్యా ఉండే అవకాశం లేదు. శత్రువులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు హ్యాపీగా సాగుతాయి. దూరపు బంధువుల్ని, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

4 / 7
తుల: ఈ రాశికి పంచమ స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల ఈ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా పురోగతి ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. సోదరు లతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. అనవసర స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఇతరుల విషయాల్లో తలదూ ర్చవద్దు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మనసులోని కోరికలు నెరవేరు తాయి.

5 / 7
ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి బాగా లబ్ధి పొందుతారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.

6 / 7
మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల  ఈ రాశివారి విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీ దార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. సరైన విధంగా మదుపులు చేయ డం, పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

7 / 7
Follow Us
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!

ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌

అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!

దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..

ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..

ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!

మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది

టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే

ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ

రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర