సినిమాలు గ్యాప్ ఇచ్చిన నాని హీరోయిన్.. కొత్త సినిమా ఎప్పుడో..

19 August   2026

Rajeev 

Pic credit - Instagram

2016లో నాచురల్ స్టార్ నాని సరసన నటించిన 'కృష్ణగాడి వీరప్రేమ గాధ' చిత్రంతో మెహ్రీన్ సినీ రంగ చేసింది. 

ఈ సినిమాలో ఆమె పోషించిన 'మహాలక్ష్మి' పాత్ర ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తొలి సినిమాతోనే నటనపరంగా, అందం పరంగా మంచి మార్కులు సాధించింది. 

 శర్వానంద్ సరసన నటించిన మహానుభావుడు చిత్రం మెహ్రీన్ కెరీర్‌లో మరొక పెద్ద హిట్‌గా నిలిచింది. దాంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. 

తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ , అలాగే పంజాబీ చిత్రాల్లో నటించి అలరించింది ఈ అమ్మడు. 

సహజ సిద్ధమైన నటనతో మెహ్రీన్ గ్లామర్ పాత్రలతో పాటు పక్కింటి అమ్మాయిలా కనిపించి అభిమానులను అలరిస్తుంది . 

ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈ అమ్మడు అర్ష్ ఔలఖ్‌ ను ఇదే ఏడాది వివాహం చేసుకుంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మెహ్రీన్ సినిమాలకు మాత్రం దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత సినిమాల వైపే చూడటంలేదు. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మెహ్రీన్ సినిమాలకు మాత్రం దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత సినిమాల వైపే చూడటంలేదు.