AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ.. ఇక రచ్చ రంబోలానే

ఇప్పటివరకు ఏడూ సీజన్స్, ఓ ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకుంది తెలుగు బిగ్ బాస్. గత సీజన్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో చాలా కథలు జరుగుతుంటాయి. ఒకరినొకరు తిట్టుకుంటూ.. అరుచుకుంటూ నానా రచ్చ చేస్తుంటారు హౌస్ మేట్స్. సీజన్ 7 ఫినాలే రోజు జరిగిన రచ్చ అంతా ఇంత కాదు..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ.. ఇక రచ్చ రంబోలానే
Bigg Boss8
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2024 | 7:32 PM

Share

బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మంచి టీఆర్పీ తో ఈ సీజన్ దూసుకుపోయింది. ఇప్పటివరకు ఏడూ సీజన్స్, ఓ ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకుంది తెలుగు బిగ్ బాస్. గత సీజన్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో చాలా కథలు జరుగుతుంటాయి. ఒకరినొకరు తిట్టుకుంటూ.. అరుచుకుంటూ.. ఏడుపులు, గోలలతో నానా రచ్చ చేస్తుంటారు హౌస్ మేట్స్. సీజన్ 7 ఫినాలే రోజు జరిగిన రచ్చ అంతా ఇంత కాదు.. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ ను చూడటానికి భారీ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు చేరుకొని రచ్చ చేశారు.

ఇది కూడా చదవండి : Srihari: సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేసేవారో తెలుసా.? ఆ కోరిక తీరకుండానే

ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 గురించి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ గేమ్ షో మొదలు కానుంది. ఈ సారి హౌస్‌లోకి ఎవరు పాల్గొంటారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు ఇవే.. జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, అలాగే కుమారీ ఆంటీ, బర్రెలక్క,  అనీల్ గీలా, పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. వీరితో పాటు బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ కమెడియన్, యాక్టర్ సోనియా సింగ్, యూట్యూబర్, బమ్ చిక్ బబ్లూ, హీరోయిన్ కుషితా కల్లపు, సురేఖ వాణి కూతురు సుప్రిత.

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

వీరితో పాటు ఓ హాట్ బ్యూటీ గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ అమ్మడే రీతూ చౌదరి. సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. ఆ తర్వాత పలు టీవీ షోల్లో పాల్గొంది ఈ అమ్మడు. ఇక సోషల్ మీడియాలో రీతూ చౌదరి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడు తన అందాలతో ఆకట్టుకుంటుంది రీతూ చౌదరి. ఈ బ్యూటీ అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తన అందాలతో రచ్చ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే రచ్చ రచ్చ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు