భారతీయుడులో సేనాపతి మర్మ కళై అనే యుద్ధ కళలో ప్రావీణ్యుడు. యోగా, ధ్యానం చేస్తుంటాడు.. ఇవన్నీ ఉన్నపుడు వయసు అసలు ఆ పాత్రకు సమస్యే కాదని చెప్పారు శంకర్. 1996 నుంచి 2024 మధ్యలో దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల నేపథ్యంలో భారతీయుడు 2 కథ సాగుతుందని తెలిపారు శంకర్. జులై 12న విడుదల కానుంది ఈ చిత్రం.