AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: కలెక్షన్ల ఊచకోత.. ట్రిపుల్ ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన కల్కి

ముందు నుంచి ఊహించిందే.. ఎప్పట్నుంచో అనుకుంటున్నదే.. అందరూ చెప్తున్నదే చేసి చూపించాడు కల్కి. మొదటిరోజు ప్రభాస్ దెబ్బకు రికార్డుల కూసాలు కదిలిపోయాయి. రెండేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న RRR రికార్డులను సైతం కదిలేసించేసారు రెబల్ స్టార్. ఓవర్సీస్‌లో కల్కి ఊచకోత మామూలుగా లేదు. అక్కడి వసూళ్లపై స్పెషల్ స్టోరీ.. కల్కి సినిమా దండయాత్ర మొదలైంది.. మొదటిరోజు అందరూ ఊహించినట్లుగానే ఈ చిత్ర వసూళ్లు మామూలుగా రాలేదు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jun 28, 2024 | 6:59 PM

Share
ముందు నుంచి ఊహించిందే.. ఎప్పట్నుంచో అనుకుంటున్నదే.. అందరూ చెప్తున్నదే చేసి చూపించాడు కల్కి. మొదటిరోజు ప్రభాస్ దెబ్బకు రికార్డుల కూసాలు కదిలిపోయాయి. రెండేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న RRR రికార్డులను సైతం కదిలేసించేసారు రెబల్ స్టార్. ఓవర్సీస్‌లో కల్కి ఊచకోత మామూలుగా లేదు. అక్కడి వసూళ్లపై స్పెషల్ స్టోరీ..

1 / 6
కల్కి సినిమా దండయాత్ర మొదలైంది.. మొదటిరోజు అందరూ ఊహించినట్లుగానే ఈ చిత్ర వసూళ్లు మామూలుగా రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. 2024లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచాడు కల్కి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో అయితే ఊచకోత కోసారు ప్రభాస్. అక్కడ ఏకంగా ట్రిపుల్ ఆర్ రికార్డులను కదిలించింది కల్కి.

2 / 6
రెండేళ్ళ కింద వచ్చిన ట్రిపుల్ ఆర్.. ప్రీమియర్స్ రూపంలో 3.46 మిలియన్ వసూలు చేస్తే.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంతా కలిపి 5.2 మిలియన్ వచ్చాయి. నార్త్ అమెరికాలో ఇండియన్ సినిమాకు ఇదే హైయ్యస్ట్ కలెక్షన్. ఈ రికార్డ్ రెండేళ్లుగా పదిలంగా ఉంది. సలార్ వచ్చినా ఇది కదల్లేదు. ఆ సినిమా ప్రీమియర్స్ 2.6 మిలియన్ వసూలు చేస్తే.. మొదటి రోజు 3.8 మిలియన్ దగ్గరే ఆగిపోయింది.

3 / 6
గతేడాది వచ్చిన లియోపై భారీ అంచనాలున్నా.. అది కూడా ట్రిపుల్ ఆర్‌కు చేరువగా వెళ్లలేకపోయింది. ప్రీమియర్స్ రూపంలో 1.86 మిలియన్ వసూలు చేసిన లియో.. ఫస్ట్ డే 2.8 మిలియన్ కలెక్ట్ చేసింది. కానీ ఇవేవీ టచ్ చేయని రికార్డును ఇప్పుడు కల్కి అందుకుంది. ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 5.5 మిలియన్ వసూలు చేసి.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.

4 / 6
నార్త్ అమెరికాలో ఫస్ట్ డే 5.5 మిలియన్ అంటే మాటలు కాదు.. అది ఊహకందని అరాచకం. ఒకప్పుడు లైఫ్ టైమ్ కలెక్షన్ 2 మిలియన్ వస్తేనే అబ్బో అనుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు కల్కి ఫస్ట్ డేనే 5.5 మిలియన్ కొట్టింది. ఇదే దూకుడు కొనసాగితే.. ఈ వీకెండ్‌లోపే కల్కి మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. మొత్తానికి రాజమౌళి రికార్డుల్ని నాగ్ అశ్విన్ కదిలించేసాడన్నమాట.

5 / 6
ఓవర్సీస్‌లో RRR ప్రీమియర్ వసూళ్లు 3.46 మిలియన్.. ఫస్ట్ డే కలెక్షన్ 5.2 మిలియన్ డాలర్స్.. సలార్ ప్రీమియర్స్ 2.6 మిలియన్.. ఫస్ట్ డే 3.8 మిలియన్.. లియో ప్రీమియర్స్ 1.86 మిలియన్.. ఫస్ట్ డే 2.8 మిలియన్.. కల్కి ఫస్ట్ డే నార్త్ అమెరికా కలెక్షన్ 5.5 మిలియన్

6 / 6
Follow Us
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు

అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు

మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు

వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్

కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత

AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ

బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!