రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు చరణ్. ఈ సినిమా తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ కు సంబందించిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పై ఫొటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?

రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె
Ram Charan
Follow us

|

Updated on: Jun 26, 2024 | 9:42 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చరణ్ కు అభిమానులున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు చరణ్. ఈ సినిమా తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ కు సంబందించిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పై ఫొటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫెమస్.. ఇంతకు ఆమె ఎవరో గుర్తిపట్టరా..

సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా కామన్. చాలా మంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరోతో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. తాజాగా రామ్ చరణ్ అభిమాని పై ఫోటోను షేర్ చేసింది. ఇంతకు ఆ అభిమాని ఎవరో గుర్తుపట్టారా.? పైనున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు పై ఫొటోలో చరణ్ తో ఉన్న అమ్మాయి డాన్స్ చేస్తే టాలీవుడ్ షేక్ అవుతుంది.

పై ఫొటోలో రామ్ చరణ్ తో ఉన్న అమ్మాయి మరెవరో కాదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్. టాలీవుడ్ లో లేడీ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంది అనీ మాస్టర్. ఎన్నో సినిమాల్లో పాటలకు ఆమె కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే బిగ్ బాస్ లోనూ పాల్గొన్నారు అనీ మాస్టర్. బిగ్ బాస్ 5లో పాల్గొన్నారు అనీ మాస్టర్. తన గేమ్ తో ప్రేక్షకులను మెప్పించింది అనీ మాస్టర్. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు చరణ్.

View this post on Instagram

A post shared by Anee Master (@aneemaster)

అనీ మాస్టర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Anee Master (@aneemaster)

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..