Pawan Kalyan: బాలయ్య షోకు పవన్ కళ్యాణ్.. ఆ స్పెషల్ ఎపిసోడ్‌కేనా..?

ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ వన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన బాలయ్య ఇప్పుడు సీజన్ 2కు హోస్ట్ గా చేస్తున్నారు. డబుల్ ఎనర్జీతో కుర్రహీరోలను ముప్పుతిప్పలు పెడుతున్నారు బాలకృష్ణ.

Pawan Kalyan: బాలయ్య షోకు పవన్ కళ్యాణ్.. ఆ స్పెషల్ ఎపిసోడ్‌కేనా..?
Balakrishna , Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 17, 2022 | 12:44 PM

అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు ఆహా నిర్వహిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ వన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన బాలయ్య ఇప్పుడు సీజన్ 2కు హోస్ట్ గా చేస్తున్నారు. డబుల్ ఎనర్జీతో కుర్రహీరోలను ముప్పుతిప్పలు పెడుతున్నారు బాలకృష్ణ. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2కు యంగ్ హీరోలు విశ్వక్ సేన్,  సిద్దు జొన్నల గడ్డ, శర్వానంద్, అడవి శేష్..గెస్ట్ లు గా హాజరయ్యారు. అలాగే రాజకీయనాయకులూ నారా చంద్రబాబు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపీచంద్ రీసెంట్ ఎపిసోడ్ కు గెస్ట్ లుగా హాజరయ్యారు. ప్రభాస్ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి పవన్ బాలయ్య షోకు రానున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఒకవేళ అదే నిజమైతే అభిమానులకు పండగే..

మొన్నా మధ్య బాలయ్య ఇదే షోలో త్రివిక్రంతో ఫోన్ మాట్లాడుతూ.. నా షోకి ఎవరితోరావాలో తెలుసుగా అంటూ హింట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 కి రావడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కు పవన్ , త్రివిక్రమ్ హాజరవుతారని తెలుస్తోంది. పవన్ ఎపిసోడ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 ముగుస్తుందని తెలుస్తుంది. ఇక పవన్ వస్తే బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. పవన్ ఏవిధంగా సమాధానం చెప్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే పవన్ ఎపిసోడ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏంజరుగుతుందో.

ఇవి కూడా చదవండి
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!