AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: త్వరలో గుడ్ న్యూస్ చెప్తానన్న మంచు హీరో.. అసలు విషయం ఇదేనా.?

దాదాపు మూడేళ్లు అవుతుంది మనోజ్ నుంచి సినిమా వచ్చి. అప్పుడెప్పుడో ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మనోజ్. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే ఆ తర్వాత మనోజ్ కు పెళ్ళిజరిగిన విషయం తెలిసిందే.

Manchu Manoj: త్వరలో గుడ్ న్యూస్ చెప్తానన్న మంచు హీరో.. అసలు విషయం ఇదేనా.?
Manoj
Rajeev Rayala
|

Updated on: Dec 16, 2022 | 7:44 PM

Share

మంచు మోహన్ బాబు ఫ్యామిలి ను హీరోలుగా రాణిస్తున్నారు మంచి విష్ణు. మనోజ్. విష్ణు వరుస సినిమాలతో అలరిస్తున్నప్పటికీ  మనోజ్ మాత్రం సినిమాలు గ్యాప్ ఇచ్చారు. దాదాపు మూడేళ్లు అవుతుంది మనోజ్ నుంచి సినిమా వచ్చి. అప్పుడెప్పుడో ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మనోజ్. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే ఆ తర్వాత మనోజ్ కు పెళ్ళిజరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి మాధ్యమానస్పర్దలు రావడంతో విడిపోయారు. ఇక ఇప్పుడు మనోజ్ మరో వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొన్నీమధ్య ఈ ఇద్దరు కలిసి దైవదర్శనికి కూడా వెళ్లారు. తాజాగా మనోజ్ అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను అని అన్నారు.

మనోజ్ కడప లోని అమీన్ పీర్ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం మీడియాతో మాట్లాడుతూ..చాలా సంవత్సరాల నుంచి కడప దర్గా ను దర్శించాలని అనుకున్నాను కానీ ఎందుకో కుదరలేదు. అయితే నా కల ఇప్పటికీ నెరవేరిందని అన్నారు. దర్గా దర్శించుకోవడంతో మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉందని మనోజ్ చెప్పుకొచ్చాడు.

అలాగే త్వరలోనే తాను కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అన్నారు. అదేవిధంగా కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించబోతున్నా అని తెలిపారు. ఇక త్వరలోనే నా ఫ్యామిలీతో కలిసి మరోసారి దర్గాను దర్శించుకుంటానని తెలిపారు మనోజ్. ఇప్పుడు మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  మనోజ్ చెప్తానన్న గుడ్ న్యూస్ తన మ్యారేజ్ గురించే అయ్యి ఉంటుందని అంటున్నారు కొందరు అభిమానులు.  మరి మనోజ్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటో చూడాలి..

ఇవి కూడా చదవండి
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు