Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు సీజన్ 8కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుతో పాటు తమిళ్ లోనూ బిగ్ బాస్ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ అనేది చాలా భాషల్లో సక్సెస్ అయిన షో ఇది. అలాగే తమిళ్ లోనూ బిగ్ బాస్ సక్సెస్ అయ్యింది.

Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
Biggboss
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 12, 2024 | 9:25 AM

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా మంది పేరులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు సీజన్ 8కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుతో పాటు తమిళ్ లోనూ బిగ్ బాస్ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ అనేది చాలా భాషల్లో సక్సెస్ అయిన షో ఇది. అలాగే తమిళ్ లోనూ బిగ్ బాస్ సక్సెస్ అయ్యింది. తమిళ బిగ్ బాస్ గత ఏడు సీజన్లకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు. కానీ కమల్ హాసన్ తన బిజీ షెడ్యూల్ కారణంగా ఎనిమిదో సీజన్‌కు హోస్ట్ గా వ్యవహరించడం లేదు అని ప్రకటించారు.

ఇది కూడా చదవండి : OTT Movie : ఇదెక్కడి రచ్చ రా బాబు..! ఇద్దరమ్మాయిల మధ్య ఘాడమైన ప్రేమ.. ఎక్కడ చూడొచ్చంటే..

కమల్ హాసన్ స్థానంలో హోస్ట్ గా ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇందులో కొందరు తారల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ చాలా మంది స్టార్ హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 8కు కొత్తగా ఓ లేడీ హోస్ట్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు.

ఇది కూడా చదవండి :  Naga Chaitanya : సమంతతో ఉన్న ఫోటోను పదిలంగా దాచుకున్న నాగ చైతన్య..

బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్ గా నయనతార చేస్తుందని టాక్ వినిపిస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హోస్ట్ గా వ్యవహరిస్తారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. నయనతార బిగ్ బాస్ 8కు హోస్ట్ గా చేస్తుందన్న టాక్ వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. బిగ్ బాస్ తమిళ్ నిర్మాణ సంస్థ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడానికి నయనతారను సంప్రదించిందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ షో హోస్ట్‌గా నటుడు విజయ్ సేతుపతి చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. గతంలో విజయ్ సేతుపతి సన్ టీవీలో మాస్టర్ చెఫ్, నమ్మ ఊర్ హీరో వంటి షోలు చేశారు. దాంతో ఇప్పుడు బిగ్ బాస్ సీన 8కు హౌస్ట్ గా చేస్తారని టాక్ వినిపిస్తుంది. అలాగే హీరో సూర్య, శింబు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!