Indian Idol: ఈ వారం ఇండియన్ ఐడల్‌లో ఏం జరగనుంది.? స్పెషల్ గెస్టు ఏమంటున్నారు.?
మూడు టీమ్స్ పోటీకి సిద్ధమంటున్నాయి. మరి మ్యూజికల్ బ్యాటిల్లో గెలిచేది ఎవరు? తమన్ టీమ్ పేరేంటి? గీతాతో జాయిన్ అయిందెవరు? కార్తిక్ జట్టులో ఎవరెవరున్నారు? గీతా సిక్త్ సెన్స్, తమన్ సెవన్త్ సెన్స్, కార్తిక్ నైన్త్ సెన్స్ ఏమంటున్నాయి? పూనకాలు లోడింగ్ ఎపిసోడ్స్ లో ఏమేం చూడబోతున్నామో.. ఈ ప్రోమోలో ఓ సారి చూసేయండి....

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
