ఓటీటీలో దుమ్మురేపుతోన్న రొమాంటిక్ మూవీ.. ముగ్గురు అమ్మాయిలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు..
శుక్రవారం వచ్చిందంటే చాలు అన్ని ఓటీటీల్లో ఎదో ఒక సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూసే సినిమాల్లో రొమాంటిక్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సినిమాలు ఎంజాయ్ చేసేవారు చాలా మందే ఉన్నారు. ఈ మధ్యకాలంలో రొమాంటిక్ సినిమాలకు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. అన్ని భాషల్లో ఈ రొమాంటిక్ సినిమాలు అదరగొడుతున్నాయి. ఇక కళ్ళు మిటకరించి చూసే రొమాంటిక్ సినిమా ఒకటి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఓటీటీలోకి సినిమా వస్తుందంటే చాలు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు అన్ని ఓటీటీల్లో ఎదో ఒక సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూసే సినిమాల్లో రొమాంటిక్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సినిమాలు ఎంజాయ్ చేసేవారు చాలా మందే ఉన్నారు. ఈ మధ్యకాలంలో రొమాంటిక్ సినిమాలకు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. అన్ని భాషల్లో ఈ రొమాంటిక్ సినిమాలు అదరగొడుతున్నాయి. ఇక కళ్ళు మిటకరించి చూసే రొమాంటిక్ సినిమా ఒకటి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రతీ సీన్ ప్రేక్షకులను కట్టిపడేసేలా తెరకెక్కించారు. ఇంతకూ ఆ సినిమా ఏదంటే.
ఇక ఈ సినిమా పేరు 3 C’s (ఛాయిస్, ఛాన్స్ , చేంజ్) అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో దేవుళ్ళు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిత్యా శెట్టి ప్రధాన పాత్రలో నటించింది. ముగ్గురు అమ్మాయిలకు సంబందించిన కథ ఇది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముగ్గురు అమ్మాయిల చుట్టూ ఈ సినిమా కథ ఉంటుంది. ఈ ముగ్గురిలో ఒక అమ్మాయి ప్రేమలో పడుతుంది. కానీ ఆమె ప్రేమించిన వాడు వేరే అమ్మాయితో కూడా రిలేషన్ పెట్టుకున్నాడని తెలిసి బాధపడుతుంది. మిగిలిన ఇద్దరూ ఆమెను ఓదారుస్తారు. ఈ క్రమంలో వారు తాగే డ్రింక్ లో డ్రగ్ కలుస్తుంది. మత్తుక్కడంతో అమ్మాయిలు పడిపోతారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఓ క్రూయిజ్ షిప్ లో ఉంటారు. అండమాన్ దీవిలోని ఓ క్యూయిజ్ షిప్ లో ఉంటారు ఆ ముగ్గురు. అసలు వాళ్లు అక్కడికి ఎలా వచ్చారు.ఆ తర్వాత ఏం జరిగింది. ? అనేది సినిమాలోనే చూడాలి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువే. ఈ స్పైసీ రొమాంటిక్ మూవీని మీరు మిస్ కాకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




