దమ్మునోళ్లే చూడాల్సిన సినిమా.. ఒంటరిగా చూస్తే ఇక అంతే.. వణుకుపుట్టిస్తున్న హారర్ మూవీ
ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు సందడి చేస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఓటీటీల పుణ్యమా అని సినిమాల సందడి పెరిగిపోయింది. కేవలం తెలుగు బాషలోనే కాదు ఇతర బాషలనుంచి ఎలాంటి సినిమా వచ్చినా ప్రేక్షకులు వదిలిపెట్టడం లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు ప్రేక్షకులు. దాంతో ఓటీటీలో సినిమాల హంగామా ఎక్కువైపోయింది. ప్రతివారం పదికి పైగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలాగే హారర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే హారర్ జోనర్ లో చాలా సినిమాలు తెరకెక్కాయి. ఆడియన్స్ హారర్ సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయపడుతూనైనా సరే హారర్ సినిమాలు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ హారర్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూస్తే సుస్సు పడాల్సిందే..
ఇంతకు ఓటీటీ దూసుకుపోతున్న సినిమాలో కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ అమ్మాయితో మాట్లాడితే ఇక అంతే ఓ దయ్యం వారి ప్రాణాలు తీసుకుంటుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. భార్య భర్తలు ఓ రోజున ఓ ఫంక్షన్ వెళ్లేందుకు బైక్ పై బయలుదేరుతారు. దారిలో అనుకోకుండా బైక్ స్కిడ్ అవ్వడంతో కిందపడిపోయి వారి బట్టలు పాడవుతాయి. అయితే అక్కడికి దగ్గరలో ఆ భార్య వల్ల ఫ్రెండ్ చైత్ర అనే అమ్మాయి ఇళ్లు ఉంటే
అయితే దారిలో వారి బండి అనుకోకుండా స్కిడ్ అవుతుంది. దీనితో వారి బట్టలు పాడవుతాయి. ఓ పక్క ఫంక్షన్ కు వెళ్ళాలి కాబట్టి.. దగ్గరలో మధుమిత ఫ్రెండ్ చైత్ర ఇల్లు ఉంటే అక్కడికి వెళ్తారు.. కానీ ఇంటికెళ్లి చూస్తే అక్కడ ఆమె కనిపించదు. కానీ ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే చైత్ర భర్త మాట్లాడుతూ.. ఆమెకు ఓ వ్యాధి ఉందని ఆమె మేడ పైన ఉందని చెప్తే అక్కడికి వెళ్తారు అక్కడ ఆమె పై నుంచి కిందకు దూకుతూ కనిపిస్తుంది. కంగారుగా కిందికి వెళ్లి చేస్తే ఆమె కనిపించదు ఇంతలో అక్కడికి ఓ అమ్మాయి వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఆ ఇంట్లో బందీగా ఉన్నాడు అని చెప్తుంది. సరే అని లోపలి వెళ్లి చూస్తే అతను కొనఊపిరితో ఉంటాడు ఆ పక్కనే చైత్ర పడి ఉంటుంది. ఇద్దరినీ హాస్పటల్ లో చేర్పిస్తారు. అప్పుడు ఓ షాకింగ్ విషయం బయట పడుతుంది.
చైత్రకు ఆత్మలు కనిపిస్తూ ఉంటాయని.. ఆ ఆత్మలు ఆమెను కూడా చనిపోమని చెప్తూ ఉంటాయని తెలుస్తుంది. రీసెంట్ గా ఆమె ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడంతో ఆమె అలా ప్రవర్తిస్తుంది అని తెలుస్తోంది. అంతే కాదు చనిపోయిన ఆమె ఫ్రెండ్స్ ఫోటోలు కూడా చూపిస్తారు. అక్కడే అసలైన ట్విస్ట్ ఉంటుంది. ఆ ఫొటోలో ఉండేది ఎవరో కాదు వీరిని హాస్పటల్ లో చేర్చిన భార్య భర్తలవే.. దాంతో సినిమా ఊహించని విధంగా మారిపోతుంది. ఆతర్వాత ఏం జరిగింది. అసలు ఎవరు దెయ్యాలు, ఎవరు మనుషులు..? దివ్య ఎవరు.? చైత్ర ఎవరు.? ఆమె ఎందుకు అలా చేస్తుంది అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు చైత్ర. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.