AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Pre Release Event : “మన సినిమా కుమ్మేస్తుంది.. ఆగస్టు25 వాట్ లాగా దేంగే” : విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ గా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Liger Pre Release Event : మన సినిమా కుమ్మేస్తుంది.. ఆగస్టు25 వాట్ లాగా దేంగే : విజయ్ దేవరకొండ
Vijay Deverakonda
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2022 | 10:01 PM

Share

రౌడీ బాయ్ గా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. ఆగస్టు 25న లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా కనిపించనుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న లైగర్ తో అటు అనన్య టాలీవుడ్ కు.. ఇటు విజయ్ బాలీవుడ్ కు ఒకేసారి పరిచయం కానున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ తో దుమ్మురేపుతున్నారు లైగర్ టీమ్. ఇప్పటికే పలు నగరాల్లో పర్యటిస్తూ సందడి చేశారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గుంటూరులో గ్రాండ్ గా జరుగుతోంది. ఈ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్న మిమల్ని కలవాలని.. పెద్ద సినిమాతో వస్తున్నా.. ఈ రోజు ఇక్కడ మీతో మాట్లాడుతున్న అంటే మీరు ఇస్తున్న ప్రేమే కారణం.. ఇక్కడే కాదు ఇండియాలో ఎక్కడికి వెళ్లిన ప్రేమించారు, అది నేను మర్చిపోలేను.. నేను యాక్టింగ్ మానేసినా కూడా ఈ 20 రోజులు జరిగిన ఈవెంట్స్ ను మర్చిపోలేను.. మీకు గుర్తుండిపోయే సినిమాలు చేస్తా.. అందులో ఒక భాగం లైగర్. లీగర్ కథ విన్నప్పుడు.. మెంటల్ అనే మాట ఒక్కటే వచ్చింది. మనోళ్లు ఎంజాయ్ చేస్తారు త్వరగా ఈ సినిమా చేయాలి అని అనుకునేవాడిని. త్వరగా ఈ సినిమా మీముందుకు తీసుకురావాలని అనుకున్నా.. మరో 5 రోజుల్లో సినిమా రాబోతుంది. మన సినిమా కుమ్మేస్తుంది.. ఆగస్టు 25 గుంటూరు ను షేక్ చేయాలి..  ..

ఇవి కూడా చదవండి
Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి