AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! వారణాసి సినిమాకు మహేష్, ప్రియాంక రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అమ్మబాబోయ్..! వారణాసి సినిమాకు మహేష్, ప్రియాంక రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!
Varanasi Movie
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2025 | 12:51 PM

Share

మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా కోసం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సినీ లవర్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమాను 2027 సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అనౌన్స్ మెంట్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేశారు. అలాగే మహేష్ బాబు లుక్ ఫ్యాన్స్ కు , ఆడియన్స్ కు పిచ్చెక్కించింది. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించనున్నాడు.

ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ ను కుంభ అనే టైటిల్ తో పోస్టర్ ను, అలాగే ప్రియాంకను మందాకినీ గా చూపిస్తూ పోస్టర్స్ విడుదల చేశారు. అలాగే మహేష్ బాబు ఈ సినిమాలో రుద్రపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వారణాసి సినిమా టీమ్ రెమ్యునరేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు రూ. 100కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. అలాగే సినిమా ప్రాఫిట్స్ లోనూ షేర్ ఉంటుందని టాక్.

ఇవి కూడా చదవండి

అలాగే రాజమౌళి రూ. 200కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అదేవిధంగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30కోట్లు అందుకుంటుందని అంటున్నారు. వీరితోపాటు పృథ్వీరాజ్ రూ. 20కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. సినిమా ఏకంగా రూపొందించడానికి ఏకంగా 3 ఏళ్లు పడుతుంది. కాబట్టి ఆ మాత్రం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు. ఇక సినిమా బడ్జెట్ రూ. 1200కోట్లతో తెరకెక్కుతోందని వార్తలు సోషల్ మీడియాలో, ఇటు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం