AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కథ కూడా వినకుండా చేసిన ఒకే ఒక్క సినిమా అది.. ఆ హీరో పేరు చాలంటున్న రాశీ ఖన్నా

చాలా మంది హీరోయిన్ తెలుగులో సినిమాలు చేసి ఆపై తమిళ్, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకొని స్టార్స్ గా మారారు. కాగా కొంతమంది బాలీవుడ్ కు చెక్కేశాక తెలుగులో పూర్తిగా సినిమాలు తగ్గించారు. రీసెంట్ డేస్ లో రకుల్, తమన్నా కూడా బాలీవుడ్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ టాలీవుడ్ లో జోరు తగ్గించారు.

కథ కూడా వినకుండా చేసిన ఒకే ఒక్క సినిమా అది.. ఆ హీరో పేరు చాలంటున్న రాశీ ఖన్నా
Rashi Khanna
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2025 | 12:20 PM

Share

తెలుగులో హిట్స్ లేకపోయినా.. వరుస ఆఫర్స్ అందుకుంటున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆఫర్స్ అందుకుంటూ తెలుగులో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో అందాల భామ రాశీఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అందం, నటన పరంగాను రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి.ఇక రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు.

దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది ఇటీవలే హిందీలో ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది. దాంతో రాశీ ఖన్నా టాలీవుడ్ కు దూరం అవుతుంది అని అంటున్నారు కొందరు అభిమానులు. తమిళ్ లో అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇక ఇటీవలే తెలుగులోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ సరసన తెలుసు కదా అనే సినిమా చేసి సక్సెస్ అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన సినిమా చేస్తుంది ఈ వయ్యారి భామ. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రాశీ ఖన్నా నటిస్తుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను కథ వినకుండా ఒకే చేసిన ఏకైక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. కేవలం పవన్ కళ్యాణ్ హీరో అన్నారనే నేను సినిమా ఓకే చేశా.. ఎందుకంటే ఆయన సినిమా తెచ్చే స్థాయి నేను కోరుకుంటాను. ఇప్పుడు ఆయన హీరో.. ఆ సినిమాలో నేను ఒక పార్ట్ అని మాత్రమే తెలుసు.. దాంతో నేను చాలా హ్యాపీగా ఉన్నా.. పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప వ్యక్తి అనే విషయం తెలుసుకున్నా.. అలాగే ఆయన మహిళల పై చూపించే గొరవం నాకు బాగా నచ్చింది. సెట్‌లో నేను చూసిన చిన్న చిన్న విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది.. అంటూ పవన్ పై పొగడ్తలు కురిపించింది రాశి ఖన్నా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం