Pawan Kalyan: పవర్ స్టార్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న మాటల మాంత్రికుడు.. ఫ్యాన్స్ కు పండగే..

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల హడావిడి అంతా ఇంతా కాదు.

Pawan Kalyan: పవర్ స్టార్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న మాటల మాంత్రికుడు.. ఫ్యాన్స్ కు పండగే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 14, 2021 | 3:22 PM

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల హడావిడి అంతా ఇంతా కాదు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలతో సందడి సందడిగా ఉంటుంది. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో బిజీ అయ్యాడు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందిడేట్స్ . వకీల్ సాబ్ తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు పవన్. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. హరి హర వీరమల్లు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అయితే పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా  చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.  ‘జల్సా’ .. ‘అత్తారింటికి దారేది’ వంటి భారీ హిట్లు ఈ కాంబినేషన్లో వచ్చాయి. ‘అజ్ఞాతవాసి’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రావాలనే అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురూజీ తో పవన్ సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతుంది.

పవన్ కమిట్ అయిన సినిమాలు పూర్తయేలోగా.. మహేశ్ బాబు మూవీని త్రివిక్రమ్ పూర్తిచేయనున్నాడు. ఆ తరువాత పవన్ – త్రివిక్రమ్ కలిసి సెట్స్ పైకి వెళతారని అంటున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ అనీ .. భారీ స్థాయిలో నిర్మితం కానున్న ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

భారీ బడ్జెట్ తో రామాయణం 3D ప్లాన్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్.. సినిమా కోసం రంగంలోకి ఏకంగా హాలీవుడ్ టెక్నీషన్స్

Nikhil Siddharth: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా యంగ్ హీరో.. నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?

Puri: మ‌నకు జ‌బ్బులు రావ‌డానికి అస‌లు కార‌ణం అదే.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే.. పూరీ మార్క్ విశ్లేష‌ణ..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ