AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Icon: పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 మధ్యలో ఐకాన్.. వేణు శ్రీరామ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ వైపు అంగలు వేస్తున్నాడు. ఎప్పుడు ప్లాన్ చేసిన ఈ పాన్ ఇండియన్ ఎంట్రీ ఎట్టకేలకు స్టార్ దర్శకుడు సుకుమార్ తో హ్యాట్రిక్ సినిమాగా “పుష్ప” ని తెరకెక్కిస్తున్నారు. 

Allu Arjun Icon: పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 మధ్యలో ఐకాన్.. వేణు శ్రీరామ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2021 | 11:27 AM

Share

Allu Arjun Icon:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ వైపు అంగలు వేస్తున్నాడు. ఎప్పుడు ప్లాన్ చేసిన ఈ పాన్ ఇండియన్ ఎంట్రీ ఎట్టకేలకు స్టార్ దర్శకుడు సుకుమార్ తో హ్యాట్రిక్ సినిమాగా “పుష్ప” ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఊర మాస్మ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ, పుష్ప లో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో  తెలుస్తుంది. అలాగే హీరోయిన్ రష్మిక గిరిజన యువతి గా నటిస్తుందని టాక్.  ఇదిలా ఉండగా దాని తర్వాత బన్నీ చెయ్యబోయే సినిమాలపై కూడా సాలిడ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.అయితే మొదటగా బన్నీ పుష్ప రెండు భాగాలు కంప్లీట్ చేసేసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు వెళ్లనున్నారని తెలిసిందే. పార్ట్ 1 అయ్యిన వెంటనే పార్ట్ 2 కూడా స్టార్ట్ చేసి ముగించేస్తారని టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం బన్నీ ప్లాన్ లో చిన్న మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. మరి దాని ప్రకారం పుష్ప పార్ట్ 2 కంప్లీట్ చేసే దానికన్నా ముందు బన్నీ అసలైన మొట్టమొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “ఐకాన్” ను ఫినిష్ చేసేయనున్నాడట. దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఎప్పుడో ప్లాన్ చేసిన పాన్ ఇండియన్ సినిమా ఇది. అలాగే దీని కోసం బన్నీ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు.పైగా సుకుమార్ కూడా కాస్త బ్రేక్ కోరుకుంటుండడంతో ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రేస్ లోకి వచ్చేసింది. మరి ఇది ఎప్పుడు నుంచి మొదలు కానుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan: పవర్ స్టార్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న మాటల మాంత్రికుడు.. ఫ్యాన్స్ కు పండగే..

Sushant Singh Rajput: ఏడాది గడుస్తున్నా తేలని సుశాంత్ డెత్ మిస్టరీ.. అతడు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ పదిలం

Avika Gor : జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలు అందుకుంటున్న అవికా..

అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్