AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avika Gor : జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలు అందుకుంటున్న అవికా..

చిన్నారి పెళ్లి కూతురుసీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ అవికాగోర్. ఈ సీరియల్ తో వచ్చిన పాపులారిటీ తో తెలుగలో సినిమా అవకాశాన్ని అందుకుంది.

Avika Gor : జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలు అందుకుంటున్న అవికా..
Avika Gor
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2021 | 7:40 AM

Share

Avika Gor :

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ అవికాగోర్. ఈ సీరియల్ తో వచ్చిన పాపులారిటీ తో తెలుగలో సినిమా అవకాశాన్ని అందుకుంది. ‘ఉయ్యాలా జంపాలా’ అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది అవికా. మొదటి సినిమాతోనే ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నటన పరంగాను శబాష్ అనిపించుకుంది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ, ఎక్కడికిపోతావ్ చిన్నవాడా, రాజుగారి గది3 సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే ‘ఉయ్యాలా జంపాలా’, ఎక్కడికిపోతావ్ చిన్నవాడా సినిమాలు తప్ప అవికా చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేక పోయాయి. దాంతో మెల్లగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తక్కువయ్యాయి. దాంతో అవికా బాలీవుడ్ బాట పట్టింది. ఏమనుకుందో ఏమో కాని ఇప్పుడు ఇక్కడ తిరిగి ఫామ్ లోకి రావాలనుకుంటుంది. తెలుగు నుంచి ఎలాంటి ఆఫర్లు వచ్చిన కాదనకుండా ఓకే చేస్తుంది. ఈ క్రమంలోనే పలు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.

ప్రస్తుతం ఆమె విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘థ్యాంక్యూ’ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె చైతూ జోడీగా కనిపించనుంది. అలాగే చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రూపొందుతున్న సినిమాలోను కథానాయికగా సందడి చేయనుంది. అంతేకాదు ఆదిసాయికుమార్ హీరోగా చేస్తున్న ‘అమరన్’ సినిమాలోను ఆమెనే హీరోయిన్. ఇలా వరుస సినిమాలతో తెలుగులో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తుంది అవికా.

మా;రిన్ని ఇక్కడ చదవండి :

భారీ బడ్జెట్ తో రామాయణం 3D ప్లాన్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్.. సినిమా కోసం రంగంలోకి ఏకంగా హాలీవుడ్ టెక్నీషన్స్

Nikhil Siddharth: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా యంగ్ హీరో.. నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?

Puri: మ‌నకు జ‌బ్బులు రావ‌డానికి అస‌లు కార‌ణం అదే.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే.. పూరీ మార్క్ విశ్లేష‌ణ..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..