Tollywood: మళ్లీ మొదలైన సినిమా సందడి.. రిలీజ్ కు రెడీ అవుతున్న వాయిదా పడిన సినిమాలు..

టాలీవుడ్‌లో మళ్లీ సందడి షురూ అయ్యింది. కరోనా కారణంగా సినీఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ లు, షూటింగ్ లు అన్ని ఎక్కడివక్కడే ఆగిపోయాయి.

Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 18, 2021 | 6:41 AM

Tollywood:

టాలీవుడ్‌లో మళ్లీ సందడి షురూ అయ్యింది. కరోనా కారణంగా సినీఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ లు, షూటింగ్ లు అన్ని ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త చక్కబడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తరువాత సినిమా యాక్టివిటీ నెమ్మదిగా మొదలవుతోంది. మరో పదిహేను రోజుల్లో థియేరట్లకు కూడా అనుమతి వస్తుందన్న ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలో వాయిదా పడ్డ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు స్టార్ హీరోలు బరిలో దిగకపోయినా… యంగ్ జనరేషన్‌ స్టార్స్‌ మాత్రం రెడీ టు హిట్‌ ద స్క్రీన్స్ అంటున్నారు. నాని నటిస్తున్న టక్‌ జగదీష్‌, నాగ చైతన్య సాయి పల్లవిలా లవ్‌ స్టోరీ…దగ్గుబాటి రానా ఉద్యమ నేపథ్యం సినిమా విరాటపర్వం, వెంకీ రీమేక్ సినిమా నారప్ప లాంటివి రిలీజ్‌ డేట్ ఎనౌన్స్‌ అయిన తరువాత పోస్ట్ పోన్ అయ్యాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమా కూడా వాయిదా పడ్డా.. ఇంకా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. సో… ఆచార్య రిలీజ్ ఇప్పట్లో లేకపోయినా.. మిగత సినిమాలు మాత్రం రిలీజ్‌కు రెడీ అయ్యే ఛాన్స్ ఉంది.

జూలైలోనే థియేటర్లు తెరుచుకున్నా పూర్తి స్థాయిలో ఆడియన్స్ వస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. దసరా వరకు ఆగుదామంటే… ఆ టైమ్‌కి పెద్ద సినిమాలు రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి. అందుకే… ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో మీడియం రేంజ్‌ హీరోలు థియేటర్లకు క్యూ కడతారన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Sneha: అరుదైన రికార్డు అందుకున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. ఏ హీరో భార్య‌కు ద‌క్క‌ని ఆ రికార్డు ఏంటంటే..

Shekhar Kammula: పాన్ ఇండియా ద‌ర్శ‌కుల జాబితాలోకి శేఖ‌ర్ క‌మ్ముల‌.. ధ‌నుష్‌తో చేతులు క‌ల‌ప‌నున్నాడా..?

Siddharth: మ‌హాస‌ముద్రం కోసం సిద్దార్థ్ అంత తీసుకుంటున్నాడా.? తెలుగులో సిద్దు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదుగా..

Priyamani: ఆయన వల్లే ఫ్యామిలీ మ్యాన్ ఒప్పుకున్నాను.. లేదంటే చేసేదాన్ని కాదేమో.. ( వీడియో )

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో