Siddharth: మ‌హాస‌ముద్రం కోసం సిద్దార్థ్ అంత తీసుకుంటున్నాడా.? తెలుగులో సిద్దు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదుగా..

Siddharth Maha Samudram: నువ్వొస్తానంటే నెనొద్దంటానా చిత్రంతో తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్‌. ఈ సినిమాతో తెలుగు హీరోల‌కు సైతం పోటీనిచ్చాడీ త‌మిళ హీరో. ఇక అనంత‌రం వ‌చ్చిన బొమ్మ‌రిళ్లుతో...

Siddharth: మ‌హాస‌ముద్రం కోసం సిద్దార్థ్ అంత తీసుకుంటున్నాడా.? తెలుగులో సిద్దు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదుగా..
Siddharth Mahasamudram
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 18, 2021 | 5:59 AM

Siddharth Maha Samudram: నువ్వొస్తానంటే నెనొద్దంటానా చిత్రంతో తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్‌. ఈ సినిమాతో తెలుగు హీరోల‌కు సైతం పోటీనిచ్చాడీ త‌మిళ హీరో. ఇక అనంత‌రం వ‌చ్చిన బొమ్మ‌రిళ్లుతో ల‌వ‌ర్ బాయ్‌గా మారాడు. అయితే ఆ త‌ర్వాత సిద్దార్థ్ న‌టించిన సినిమాలు పెద్ద‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో ఓ మై ఫ్రెండ్ త‌ర్వాత సిద్ధార్థ్ మ‌ళ్లీ తెలుగులో నేరుగా సినిమా చేయ‌లేదు. అడ‌పాద‌డ‌పా ఆయ‌న న‌టించిన తమిళ సినిమాలే తెలుగులో డ‌బ్ అయ్యి విడ‌ద‌లయ్యాయి. అయితే తాజాగా దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత సిద్దార్థ్ మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌క‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మ‌హాస‌ముద్రంతో తెలుగులో న‌టిస్తున్నాడు సిద్దార్థ్‌. ఈ సినిమాలో శ‌ర్వానంద్ లీడ్ రోల్‌లో న‌టిస్తుండ‌గా సిద్దార్థ్ కూడా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సిద్దార్థ్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సిద్దార్థ్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 3 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌నేది స‌ద‌రు వార్త సారాంశం. దీంతో ఈ విష‌యం తెలిసిన ఆయ‌న అభిమానులు ఇన్నేళ్లు గ‌డుస్తోన్నా తెలుగులో సిద్దార్థ్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేన‌ది చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి సిద్దు నిజంగానే మ‌హా స‌ముద్రం కోసం అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడా.? అంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Akshay Kumar: వివాదంలో అక్షయ్ కుమార్ సినిమా.. మూవీ పేరు మార్చాలని డిమాండ్.. దిష్టిబొమ్మ దహనం..

జమ్మూ కాశ్మీర్ లో జవాన్లతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ బాంగ్రా డ్యాన్స్ …. నెట్ లో మిశ్రమ స్పందనలు

Rock Star Yash: మరో భారీ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్.. నార్తాన్ డైరెక్షన్‏లో రాక్ స్టార్..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?