Shekhar Kammula: పాన్ ఇండియా ద‌ర్శ‌కుల జాబితాలోకి శేఖ‌ర్ క‌మ్ముల‌.. ధ‌నుష్‌తో చేతులు క‌ల‌ప‌నున్నాడా..?

Shekhar Kammula: క‌థ‌లో కంటెంట్ ఉండాలే కానీ భాషతో సంబంధం లేద‌ని చాటి చెప్పింది బాహుబ‌లి చిత్రం. ఈ సినిమా అన్ని గీత‌ల‌ను చెరిపేసి తెలుగు సినిమా మార్కెట్‌ను ఓ రేంజ్‌లో పెంచేసింది. దేశంలోని దాదాపు అన్ని భాష‌ల్లో ఈ సినిమా...

Shekhar Kammula: పాన్ ఇండియా ద‌ర్శ‌కుల జాబితాలోకి శేఖ‌ర్ క‌మ్ముల‌.. ధ‌నుష్‌తో చేతులు క‌ల‌ప‌నున్నాడా..?
Shekarkammula New Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 18, 2021 | 6:11 AM

Shekhar Kammula: క‌థ‌లో కంటెంట్ ఉండాలే కానీ భాషతో సంబంధం లేద‌ని చాటి చెప్పింది బాహుబ‌లి చిత్రం. ఈ సినిమా అన్ని గీత‌ల‌ను చెరిపేసి తెలుగు సినిమా మార్కెట్‌ను ఓ రేంజ్‌లో పెంచేసింది. దేశంలోని దాదాపు అన్ని భాష‌ల్లో ఈ సినిమా విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు పాన్ ఇండియా నేప‌థ్యంలో తెరకెక్కుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌భాస్ న‌టిస్తోన్న అన్ని సినిమాలు దేశంలోని ఇతర భాష‌ల్లో విడుద‌లవుతుండ‌గా.. అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలోకి చేరాడు. ఇక తాజాగా మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల కూడా పాన్ ఇండియా సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సుబుల్ సినిమాల‌తో టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న శేఖ‌ర్ తాజాగా త‌మిళ హీరో ధ‌నుష్‌తో ఓ సినిమాను తెర‌కెక్కించే ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళం, హిందీలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ల‌వ్‌స్టోరీ సినిమాతో బిజీగా ఉన్న శేఖ‌ర్ క‌మ్ముల.. ఈ సినిమా పూర్తికాగానే ధ‌నుష్‌తో చిత్రం మొద‌లుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త‌కు సంబంధించి క్లారిటీ రావాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి.

Also Read: Akshay Kumar: వివాదంలో అక్షయ్ కుమార్ సినిమా.. మూవీ పేరు మార్చాలని డిమాండ్.. దిష్టిబొమ్మ దహనం..

Rock Star Yash: మరో భారీ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్.. నార్తాన్ డైరెక్షన్‏లో రాక్ స్టార్..

Mahesh Babu: మహేష్ బాబు తనయుడి రికార్డ్.. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో స్థానం.. నమ్రత ట్వీట్..

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.