Mahesh Babu: మహేష్ బాబు తనయుడి రికార్డ్.. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో స్థానం.. నమ్రత ట్వీట్..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ స్విమ్మింగ్ పోటీల్లో రికార్డు సృష్టించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

Mahesh Babu: మహేష్ బాబు తనయుడి రికార్డ్.. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో స్థానం.. నమ్రత ట్వీట్..
Mahesh Babu Son
Follow us

|

Updated on: Jun 17, 2021 | 6:37 PM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ స్విమ్మింగ్ పోటీల్లో రికార్డు సృష్టించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో టాప్ 8 ఈతగాళ్ళ లిస్టులో స్థానం సంపాదించాడు గౌతమ్. 15 ఏళ్ల వయసులోనే గౌతమ్ ఈ ఘనత సాధించడం పట్ల చాలా గర్వంగా ఉందని.. మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. Goutham Gattamaneni

2018లోనే గౌతమ్ ఫ్రొఫెషనల్ స్విమ్మర్ గా మారాడని.. అప్పటినుంచి స్విమ్మింగ్ లో సత్తా చాటుతున్నాడని ఆమె పేర్కొంది. బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొట్టగల గౌతమ్.. 3 గంటల్లో 5 కిలోమీటర్లు ఈదగలడని చెప్పుకోచ్చింది. గౌతమ్ కు ఫ్రీ స్టైల్ అంటే చాలా ఇష్టమని నమ్రత చెప్పింది.

గౌతమ్.. మహేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‏గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటనతో మెప్పించి మహేష్ అభిమానులను ఖుషీ చేశాడు. ఇప్పుడు మరోసారి ఈ అరుదైన ఫీట్ సాధించి మరోసారి మహేష్ ఫ్యాన్స్ ను సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా.. అటు తల్లిదండ్రులను కూడా గర్వపడేలా చేశాడు.  ప్రస్తుతం మహేష్.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ట్వీట్..

Also Read: FIR on Baba Ramdev: మరో కేసులో ఇరుక్కున్న రాందేవ్ బాబా.. వైద్యుల ఫిర్యాదు మేరకు రాయ్‌పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు

Internet Down: కొన్ని గంటల పాటు ఇంటర్‌నెట్ ఆగిపోతే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అదే జరిగింది గమనించారా..!

Garlic Peels Benefits: వెల్లుల్లి పొట్టును బయటపడేస్తున్నారా ? వెల్లుల్లి పొట్టుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

Fast and Furious: ఎట్టకేలకు సూపర్‌ హిట్ సీరిస్‌ అయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ సీరిస్‌కు శుభం కార్డ్.. ( వీడియో )

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..