Fast and Furious: ఎట్టకేలకు సూపర్ హిట్ సీరిస్ అయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరిస్‌కు శుభం కార్డ్.. ( వీడియో )
యాక్షన్ మూవీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. 20 ఏళ్లుగా ఆడియన్స్‌ను అలరిస్తున్న ఓ సూపర్ హిట్ సీరిస్‌కు శుభం కార్డ్ పడనుంది.
యాక్షన్ మూవీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. 20 ఏళ్లుగా ఆడియన్స్‌ను అలరిస్తున్న ఓ సూపర్ హిట్ సీరిస్‌కు శుభం కార్డ్ పడనుంది. యస్… 2001 నుంచి వెండితెర మీద స్పీడు చూపిస్తున్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరిస్‌కు మరో రెండు ఇన్‌స్టాల్మెంట్‌ల తరువాత సెండాఫ్ ఇచ్చేయబోతున్నారట మేకర్స్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తరువాత మరో రెండు సినిమాలకు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ ఆల్రెడీ వచ్చేసింది. అయితే ఈ సిరీస్‌లో ఆ రెండు సినిమాలే ఫైనల్ అంటూ ప్రకటించారు హీరో విన్ డిజిల్. యూనిట్ నిర్ణయంతో మూవీ లవర్స్ ఫీల్ అవుతున్నారు. ఎంత గొప్ప ప్రయాణమైనా ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే.. సో… ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కూడా ముగింపుకు వచ్చేసింది` అంటూ ఎమోషనల్ మెసేజ్ ఇచ్చారు మేకర్స్.
మరిన్ని ఇక్కడ చూడండి: Taapsee Pannu: టాలీవుడ్ మిషన్ ఇంపాజిబుల్ లో స్టార్ హీరోయిన్ తాప్సీ.. ( వీడియో )
WTC Final 2021: కోహ్లీ సేనకు ‘భారత ఆర్మీ’ సపోర్ట్.. ! స్టేడియంలో ఉత్సాహపరిచేందుకు రెడీ అంటూ వీడియో..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
