Priyamani: ఆయన వల్లే ఫ్యామిలీ మ్యాన్ ఒప్పుకున్నాను.. లేదంటే చేసేదాన్ని కాదేమో.. ( వీడియో )
ఎవరేమనుకున్నా సరే.. అప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్ ప్రియమణి.. అంతేకాదు మరింత అందంగా కనిపిస్తూ ఫాలోవర్స్‌ను పెంచేసుకుంటున్నారు.
ఎవరేమనుకున్నా సరే.. అప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు హీరోయిన్ ప్రియమణి.. అంతేకాదు మరింత అందంగా కనిపిస్తూ ఫాలోవర్స్‌ను పెంచేసుకుంటున్నారు. ఇది సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్న మాట. అప్పట్లో.. సౌత్ ఇండియన్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. వన్ ఆఫ్ ది టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు ప్రియమణి. కాని సూపర్ స్టార్ ఇమేజ్‌ను మాత్రం పట్టుకోలేక పోయారు. ఇక పెళ్లి చేసుకుని ఆల్మోస్ట్ సినిమాలకు దూరం అవుతున్న టైంలోనే ప్రియమణి తీసుకున్న ఓ డిసీషన తిరిగి ఈమెను సినిమాల్లో బిజీ అయ్యేలా.. అప్పటి క్రేజ్ కంటే ఇంకాస్త ఎక్కవ క్రేజ్ సంపాదించుకునేలా చేసింది. ఓ రోజు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకె ఫ్యామిలీ మ్యాన్ కథతో ప్రియమణిని అప్రోచ్ అయ్యారట. స్టోరీని తన క్యారెక్టర్ మొత్తం విన్నాక కూడా.. సిరీస్‌లో యాక్ట్ చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయారట.
మరిన్ని ఇక్కడ చూడండి: Manchu Vishnu: ఓటీటీలోకి విడుదల కానున్న ‘మోసగాళ్లు’.. ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ.. ( వీడియో )
Aadhar Card: ఆధార్ నెంబర్‌ను మరిచిపోయారా..? ఇంటర్‌నెట్, ఫోన్ నెంబర్ ఉంటే చాలు.. ( వీడియో )
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
