Aadhar Card: ఆధార్ నెంబ‌ర్‌ను మ‌రిచిపోయారా..? ఇంట‌ర్‌నెట్‌, ఫోన్ నెంబ‌ర్ ఉంటే చాలు.. ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 17, 2021 | 10:37 PM

ప్ర‌స్తుతం ఆధార్ కార్డు జీవితంలో ఓ భాగ‌మైపోయింది. ఏ చిన్న పనికి అయినా ఆధార్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఇక చివ‌రికి ఆధార్ నెంబర్ అయినా క‌చ్చితంగా చెప్పాల్సిందే.

ప్ర‌స్తుతం ఆధార్ కార్డు జీవితంలో ఓ భాగ‌మైపోయింది. ఏ చిన్న పనికి అయినా ఆధార్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఇక చివ‌రికి ఆధార్ నెంబర్ అయినా క‌చ్చితంగా చెప్పాల్సిందే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఆధార్ నెంబ‌ర్‌ను మ‌రిచిపోతాం. ఎక్క‌డా నోట్ చేసుకొని కూడా ఉండం. అలాంటి స‌మ‌యంలో ఆధార్ నెంబ‌ర్ అవ‌స‌రం ప‌డితే ఏలా చెప్పండి.? ఏమో అనే స‌మాధానం వ‌స్తుంది క‌దూ..! అయితే కొన్ని సింపుల్ టెక్నిక్స్‌తో మీ ఆధార్ కార్డు నెంబ‌ర్‌ను తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం ఫాలో కావాల్సిన స్టెప్స్ ఓసారి చూద్దాం. అయితే ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాలనుకుంటే ఆధార్ కార్డుకు మీ ఫోన్ నెంబ‌ర్ లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ నెంబ‌ర్‌ను తెలుసుకోవ‌డానికి ఫాలో కావాల్సిన స్టెప్స్‌..

 

మరిన్ని ఇక్కడ చూడండి: అంతరిక్షం లోకి ముగ్గురు చైనా వ్యోమగాముల ప్రయాణం.. విశేషాలు ఏమిటంటే ..? ( వీడియో )

Viral Video: మ్యాచ్ ఫలితాలను ముందే చెప్పేస్తోన్న ప్రిడిక్షన్ పిల్లి.. ( వీడియో )