Viral Video: మ్యాచ్ ఫలితాలను ముందే చెప్పేస్తోన్న ప్రిడిక్షన్ పిల్లి.. ( వీడియో )
అంచనాలు అందరూ చేస్తారు. కానీ, ఈ ప్రిడిక్షన్స్‌లో కొందరివే నిజమవుతాయి. మిగతావి ఫెయిల్ అవుతాయి. అయితే నేను అంచనా వేస్తే.. కచ్చితంగా జరగాల్సిందేనంటోంది ఓ పిల్లి.
అంచనాలు అందరూ చేస్తారు. కానీ, ఈ ప్రిడిక్షన్స్‌లో కొందరివే నిజమవుతాయి. మిగతావి ఫెయిల్ అవుతాయి. అయితే నేను అంచనా వేస్తే.. కచ్చితంగా జరగాల్సిందేనంటోంది ఓ పిల్లి. అవును మీరు విన్నది నిజమే. రష్యాకు చెందిన ఈ పిల్లి మ్యాచ్ ఫలితాలను సరిగ్గా అంచనా వేస్తుండడంతో… అంతా దీనిని ప్రిడిక్షన్ పిల్లి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే, తాజాగా ఈ పిల్లి యూరో 2020 ఫలితాలను ముందుగానే అంచనా వేసి చెప్పేస్తోంది. ఈ పిల్లి చెప్పే ఫలితాలు నిజమవడంతో… ప్రస్తుతం ఈ పిల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉంది ఈ ప్రిడిక్షన్ పిల్లి. ఈ పిల్లి పేరు ‘అచిల్లేస్’. దీనికి చెవులు కూడా పనిచేయవంట. సెయింట్ పీటర్స్బర్గ్ లోని హెర్మిటేజ్ మ్యూజియంలో నివసిస్తోంది. గత కొన్నేళ్లుగా సాకర్ ఫలితాను ఖచ్చితంగా అంచనా వేస్తుందంట. ఫలితాలను ఎలా నిర్ణయిస్తోందంటే..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బర్గర్లు ఫ్రీ గా ఇవ్వలేదని కేసు నమోదు.. చివరకు ఏమైందంటే..!! ( వీడియో )
Karate Player Selling Tea: కుటుంబ పోషణకు చాయ్‌వాలాగా మారిన ప్రపంచ కరాటే ఛాంపియన్.. ( వీడియో )
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
