అంతరిక్షం లోకి ముగ్గురు చైనా వ్యోమగాముల ప్రయాణం.. విశేషాలు ఏమిటంటే ..? ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 17, 2021 | 10:31 PM

మొదటి సారిగా చైనా ముగ్గురు వ్యోమగాములతో కూడిన అంతరిక్షయానాన్ని చేపట్టింది. గురువారం వీరు ‘ లాంగ్ మార్చ్-2 ఎఫ్’ రాకెట్ (అంతరిక్షనౌక) లో తమ స్పేస్ ట్రావెల్ కి శ్రీకారం చుట్టనున్నారు.

మొదటి సారిగా చైనా ముగ్గురు వ్యోమగాములతో కూడిన అంతరిక్షయానాన్ని చేపట్టింది. గురువారం వీరు ‘ లాంగ్ మార్చ్-2 ఎఫ్’ రాకెట్ (అంతరిక్షనౌక) లో తమ స్పేస్ ట్రావెల్ కి శ్రీకారం చుట్టనున్నారు. నీ హైషింగ్, లియు బూమింగ్, టాంగ్ హంగ్ బో అనే ఈ వ్యోమగాములకు అచ్చు ఇళ్లలో ఉండే సౌకర్యాల వంటివే అంతరిక్షంలోనూ ఉంటాయి. వీళ్ళు తమ వెంట 120 వేర్వేరు రకాల ఫుడ్ ఐటమ్స్ ని, ఇంకా స్పేస్ ట్రేడ్ మిల్స్ ని కూడా తీసుకువెళ్తారట…వీరికి రోదసిలో వేర్వేరు గదులు కూడా ఉంటాయి. ఇది చైనా చేపట్టిన అతి పెద్ద స్పేస్ మిషన్.. 5 ఏళ్ళ తరువాత ఆ దేశం ఇలాంటి మిషన్ ని చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో మూడు నెలలపాటు ఉంటారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మ్యాచ్ ఫలితాలను ముందే చెప్పేస్తోన్న ప్రిడిక్షన్ పిల్లి.. ( వీడియో )

Viral Video: బర్గర్లు ఫ్రీ గా ఇవ్వలేదని కేసు నమోదు.. చివరకు ఏమైందంటే..!! ( వీడియో )