Manchu Vishnu: ఓటీటీలోకి విడుదల కానున్న ‘మోసగాళ్లు’.. ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ.. ( వీడియో )
మంచు విష్ణు ప్రధాన పాత్రలో డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించిన సినిమా ‘మోసగాళ్లు’. ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మించారు.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించిన సినిమా ‘మోసగాళ్లు’. ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మించారు. టాలీవుడ్ చందమామ కాజల్ ఇందులో విష్ణు అక్క పాత్రలో నటించగా.. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో బయటపడిన ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించకపోయిన… విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమా విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Aadhar Card: ఆధార్ నెంబర్‌ను మరిచిపోయారా..? ఇంటర్‌నెట్, ఫోన్ నెంబర్ ఉంటే చాలు.. ( వీడియో )
అంతరిక్షం లోకి ముగ్గురు చైనా వ్యోమగాముల ప్రయాణం.. విశేషాలు ఏమిటంటే ..? ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos