Allu Sneha: అరుదైన రికార్డు అందుకున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. ఏ హీరో భార్య‌కు ద‌క్క‌ని ఆ రికార్డు ఏంటంటే..

Allu Sneha: సోషల్ మీడియాలో సెల‌బ్రిటీల సంద‌డి మాములుగా ఉండ‌డంలేదు. టాప్ హీరోలు ఒక్క పోస్ట్ చేస్తే చాలు వేల మందిలో అభిమానులు రియాక్ట్ అవుతుంటారు. ఇక ఫాలోయింగ్‌ల విష‌యంలో ఒక్కో హీరో ఒక్కో రికార్డును...

Allu Sneha: అరుదైన రికార్డు అందుకున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. ఏ హీరో భార్య‌కు ద‌క్క‌ని ఆ రికార్డు ఏంటంటే..
Allu Sneha Reddy
Follow us

|

Updated on: Jun 18, 2021 | 6:22 AM

Allu Sneha: సోషల్ మీడియాలో సెల‌బ్రిటీల సంద‌డి మాములుగా ఉండ‌డంలేదు. టాప్ హీరోలు ఒక్క పోస్ట్ చేస్తే చాలు వేల మందిలో అభిమానులు రియాక్ట్ అవుతుంటారు. ఇక ఫాలోయింగ్‌ల విష‌యంలో ఒక్కో హీరో ఒక్కో రికార్డును బ‌ద్దలు కొడుతున్నారు. తార‌ల ఫ్యాన్ ఫాలోయింగ్‌ను వారి సోష‌ల్ మీడియాలో అకౌంట్ల ఫాలోవ‌ర్లను బ‌ట్టి లెక్క‌క‌ట్టే రోజులు వ‌చ్చేశాయి. అయితే ఇది కేవ‌లం హీరోల‌కే పరిమితం కాకుండా వారి స‌తీమ‌ణుల‌కు కూడా వ‌రిస్తుంది. ల‌క్ష‌ల ఫాలోవ‌ర్ల‌తో దూసుకుపోతున్నారు స్టార్ హీరోల భార్య‌లు. ఈ క్ర‌మంలోనే తాజాగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ స‌రికొత్త రికార్డును సృష్టించారు. అల్లు స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్ల సంఖ్య ఏకంగా 4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌తో స‌రికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్ హీరోల భార్య‌ల‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న వారిలో స్నేహ మొద‌టి స్థానంలో నిలిచారు. ఇక మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన 3.3 మిలియన్‌ ఫాలోయర్స్‌ని, సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ 2 మిలియన్‌ ఫాలోయర్స్‌ ను కలిగి ఉన్నారు. వీరు త‌మ భ‌ర్త‌ల‌కు సంబంధించిన సినిమా అప్‌డేట్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో వీరికి ఫాలోవ‌ర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Also Read: Akshay Kumar: వివాదంలో అక్షయ్ కుమార్ సినిమా.. మూవీ పేరు మార్చాలని డిమాండ్.. దిష్టిబొమ్మ దహనం..

Rock Star Yash: మరో భారీ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్.. నార్తాన్ డైరెక్షన్‏లో రాక్ స్టార్..

Mahesh Babu: మహేష్ బాబు తనయుడి రికార్డ్.. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో స్థానం.. నమ్రత ట్వీట్..

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్