Jr Soundarya: ఆ సౌందర్యమే మళ్లీ వచ్చిందా ?.. మర్చిపోలేని జ్ఞాపకాలను గుర్తుచేస్తోన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా..

మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే విమాన ప్రమాదంలో అకాల మరణం చెందారు.

Jr Soundarya: ఆ సౌందర్యమే మళ్లీ వచ్చిందా ?.. మర్చిపోలేని జ్ఞాపకాలను గుర్తుచేస్తోన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా..
Jr.soundarya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 17, 2023 | 9:48 AM

అందం కూడా అసూయ పడేంత అందం.. సహాజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు సౌందర్య. గ్లామర్ షోలకు అమడ దూరంలో ఉంటూ.. తెలుగమ్మాయిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరూ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని..ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు ఆమె. అమ్మోరు సినిమాతో ఒక్కసారిగా సౌందర్య కెరీర్ టర్న్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించారు. మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే విమాన ప్రమాదంలో అకాల మరణం చెందారు. సౌందర్య మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఇప్పటికీ ఆమె రూపం ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో సౌందర్య పోలికలతో ఉన్న అమ్మాయి వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి.

ఆ వీడియోలలో ఉన్న అమ్మాయి అచ్చం సౌందర్యలాగే కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఆమె చేస్తున్న వీడియోస్ అన్ని కూడా సౌందర్య నటించిన చిత్రాలే. అందులో సౌందర్య మాటలకు తగినట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. ఆ సౌందర్యాన్ని మరిపిస్తుంది. దీంతో ఈ అమ్మాయి ఎవరా అని తెలుసుకోవడానికి ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

chitra_jii2.. అనే ఇన్ స్టా ఖాతలో ఉన్న అమ్మాయి అచ్చం సౌందర్యలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ యువతి పేరు చిత్ర. ఆమెకు ఇప్పటివరకు 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అచ్చం సౌందర్యలాగే రూపురేఖలతో ఉన్న ఈ అమ్మాయి.. ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలను మళ్లీ సోషల్ మీడియా ప్రపంచంలోకి తీసుకువస్తుంది.

View this post on Instagram

A post shared by Chitra❤ (@chitra_jii2)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో