AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Movie: ‘హనుమాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. గూస్‏బంప్స్ మూమెంట్స్.. ఎన్నో అద్భుతాలు..

కొద్దిరోజులుగా ప్రమోషన్లతో బిజీగా ఈ ఉన్న ఈ మూవీ టీం.. ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాను రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం క్యూరియాసిటీ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అడియన్స్.. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్‏లోనే సెన్సెషన్ సృష్టించారు. అయితే కొన్ని చోట్ల ఇప్పటికే ప్రీమియర్స్ షోస్ వేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11న వేసి ఈ ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Hanuman Movie: 'హనుమాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. గూస్‏బంప్స్ మూమెంట్స్.. ఎన్నో అద్భుతాలు..
Hanuman Movie
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2024 | 2:42 PM

Share

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో హనుమాన్ ఒకటి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యంగ్ హీరో తేజ సజ్జా నటించాడు. వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు. కొద్దిరోజులుగా ప్రమోషన్లతో బిజీగా ఈ ఉన్న ఈ మూవీ టీం.. ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాను రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం క్యూరియాసిటీ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అడియన్స్.. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్‏లోనే సెన్సెషన్ సృష్టించారు. అయితే కొన్ని చోట్ల ఇప్పటికే ప్రీమియర్స్ షోస్ వేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11న వేసి ఈ ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడుతుంది.

ఇప్పటికే హనుమాన్ సినిమాకు సంబంధించిన అన్ని వెబ్ సైట్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. పాన్ ఇండియాలోనే ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ హనుమాన్ సినిమాను వీక్షించినట్లుగా తెలిపాడు. ఈ మూవీ అద్భుతంగా ఉందని.. ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రతి ఒక్క అడియన్ తప్పకుండా చూడాల్సిన సినిమా అని.. కచ్చితంగా ప్రేక్షకులను ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని అన్నాడు. ఇందులో డ్రామా, ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, మైథాలజీ అన్ని యాంగిల్స్ అద్భుతంగా ఉందని అన్నాడు. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా నటన బాగుందని.. అలాగే వరలక్ష్మీ తన నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందని చెప్పుకొచ్చారు. ఎప్పటిలాగే వినయ్ రాయ్, సముద్రఖనిలు అద్భుతంగా నటించారని అన్నాడు.ఈ సినిమాకు ప్రధాన బలం వీఎఫ్ఎక్స్ అని.. కానీ నిడివి కాస్త తగ్గి ఉంటే బాగుండేదని.. ఇదంతా కేవలం హిందీ వెర్షన్ చూసి మాత్రమే చెబుతున్నానంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇప్పుడు హనుమాన్ సినిమాపై మరింత పాజిటివ్ బజ్ నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రిసార్ట్‌‌కి వెళ్లిన దోస్తులు.. వాష్ రూం నుంచి వింత శబ్దాలు..
రిసార్ట్‌‌కి వెళ్లిన దోస్తులు.. వాష్ రూం నుంచి వింత శబ్దాలు..
రోహిత్‌ ఔట్.. శాంసన్‌ ఇన్.. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్‌ ఔట్.. శాంసన్‌ ఇన్.. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. నర్సింగ్ ఆఫీసర్ మృతి..
కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. నర్సింగ్ ఆఫీసర్ మృతి..
చికెన్ ముక్క గొంతులో ఇరుక్క పోయిందా.. ఈ చిట్కాలు మీ కోసమే!
చికెన్ ముక్క గొంతులో ఇరుక్క పోయిందా.. ఈ చిట్కాలు మీ కోసమే!
పుట్టిన తేదీ చెబుతుంది మీ సంపద సమయం.. కోటీశ్వరులు అయ్యే వయసు ఇదే
పుట్టిన తేదీ చెబుతుంది మీ సంపద సమయం.. కోటీశ్వరులు అయ్యే వయసు ఇదే
నాలుగు నెలలుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నాలుగు నెలలుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సూపర్ న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సూపర్ న్యూస్
మరో కొత్త టీం ఎంట్రీ.. ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ స్కెచ్
మరో కొత్త టీం ఎంట్రీ.. ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ స్కెచ్
రైతన్నలకు ఇక పండగే..రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే
రైతన్నలకు ఇక పండగే..రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే
బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు: సీఐసీ కీలక తీర్పు
బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు: సీఐసీ కీలక తీర్పు