Guntur karam: గుంటూరోడికి జగనన్న సాయం.! తాజాగా జీవో జారీ చేసిన ఏపీ సర్కార్.
ఊర మాసు బ్యాగేజీని నింపేసుకుంది. జనాళ్ల నోళ్లలో నానేస్తోంది. మహేష్ పూనకం రేంజ్ పర్ఫార్మెన్స్‌ను ఎప్పుడెప్పుడు విన్‌నెస్ చేయాలనే ఈగర్ అందర్లో ఉందర్లో ఉంది. సంక్రాంతికి మహేష్ నుంచి వస్తున్న దావతే ఇది అనే ట్యాగ్ .. కూడా తెచ్చేసుకుంది. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేలా చేసుకుంది. ఇంతకీ ఏంటది! గుంటూరోడి... గుంటూరు కారం మూవీ..! ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే గుంటూరు కారం.
ఊర మాసు బ్యాగేజీని నింపేసుకుంది. జనాళ్ల నోళ్లలో నానేస్తోంది. మహేష్ పూనకం రేంజ్ పర్ఫార్మెన్స్‌ను ఎప్పుడెప్పుడు విన్‌నెస్ చేయాలనే ఈగర్ అందర్లో ఉందర్లో ఉంది. సంక్రాంతికి మహేష్ నుంచి వస్తున్న దావతే ఇది అనే ట్యాగ్ .. కూడా తెచ్చేసుకుంది. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేలా చేసుకుంది. ఇంతకీ ఏంటది! గుంటూరోడి.. గుంటూరు కారం మూవీ..! ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే గుంటూరు కారం. వీరి కాంబోలో వచ్చిన టూ హిట్స్… తర్వాత వస్తున్న ఈసినిమాపై.. స్కై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టే.. మేకర్స్ రిలీజ్ చేసిన.. టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. దానికి తోడు.. జనవరి 12న సంక్రాతి బరిలో దిగుతున్న ఈ సినిమా ప్రీ హిట్టనే టాక్ కూడా.. నెట్టింట గట్టిగానే ఉంది.
ఇక ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మాదిరిగానే.. జగనన్న సర్కార్ కూడా గుంటూరోడికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీలోని సింగిల్ అండ్ మల్టిప్లెక్స్ స్క్రీన్స్ లలో… గుంటూరు కారం ఒక్కో టికెట్ పై 50 రూపాయలు పెంచుకోవచ్చంటూ .. తాజాగా జీవో జారీ చేసింది. పది రోజుల పాటు… టికెట్ పై 50 రూపాయలు వసూలు చేసుకోవచ్చంటూ… అనుమతిలిచ్చేసింది. దీంతో ఏపీలోని గుంటూరోడి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో బాబు బొమ్మను ఎప్పుడెప్పుడు చూడాలంటూ.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos