A. R. Rahman: ‘భార్య పట్టుబట్టడంతోనే రెహ్మాన్ గా పేరు మారింది’.! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.

నేడు అంటే జనవరి 6.. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు. రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రెహమాన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆయన పాటలు ఇప్పటికే ఎప్పటికి మారుమ్రోగుతూనే ఉంటాయి. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించారు రెహమాన్. సంగీత రంగానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది.

A. R. Rahman: 'భార్య పట్టుబట్టడంతోనే రెహ్మాన్ గా పేరు మారింది'.! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.

|

Updated on: Jan 08, 2024 | 3:33 PM

నేడు అంటే జనవరి 6.. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు. రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రెహమాన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆయన పాటలు ఇప్పటికే ఎప్పటికి మారుమ్రోగుతూనే ఉంటాయి. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించారు రెహమాన్. సంగీత రంగానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. రెండు ఆస్కార్ అవార్డులు గెలుగుకొని గుర్తింపు పొందాడు. ఆసియాలోనే తొలిసారిగా ఆస్కార్‌ను గెలుచుకున్న వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు రెహమాన్. రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్, తర్వాత ఇస్లాంలోకి మారారు. తన పేరును ఏఆర్ రెహమాన్ గా మార్చుకున్నాడు. అయితే ఆయన ఎందుకు ఇస్లాంలోకి ఎందుకు మారాడో గతంలో తెలిపారు. రెహమాన్ తండ్రి ఆర్కే శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మరణించిన తర్వాత రెహమాన్ సంగీత దర్శకుడిగా మారారు.

తన మొదటి ప్రాజెక్ట్ రోజా విడుదలకు కొంత సమయం ముందు తన కుటుంబంతో సహా ఇస్లాంను స్వీకరించాడు రెహమాన్. తన మత విశ్వాసాలను ఇతరులపై రుద్దడాన్ని రెహమాన్ నమ్మడు. సూఫీ మతం కుటుంబాన్ని ఆకర్షించింది, రెహమాన్ రోజా విడుదలకు ముందు, కుటుంబం ఇస్లాం మతంలోకి మారింది. అతని తల్లి కరీమా బేగం చివరి నిమిషంలో సినిమా క్రెడిట్లలో రెహమాన్ పేరును మార్చాలని పట్టుబట్టారు. దాంతో ఆయన పేరు రెహమాన్ గా ఉంటుంది. అప్పటి నుంచి రెహమాన్ గా ప్రసిద్ధి చెందారు. ఇస్లాంలోకి మారిన తర్వాత విజయవంతం కాగలరా అని చాలా మంది AR రెహమాన్‌ని అడుగుతారు కానీ దీని పై ఆయన ఎప్పుడూ స్పందించలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
Latest Articles
ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!
ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!
'తెలంగాణలో 10 స్థానాలకు పైగా గెలవబోతున్నాం'.. కేంద్ర మంత్రి..
'తెలంగాణలో 10 స్థానాలకు పైగా గెలవబోతున్నాం'.. కేంద్ర మంత్రి..
పెరుగుతో ఇవి కలిపి తిన్నారంటే.. ఇక అంతే.!
పెరుగుతో ఇవి కలిపి తిన్నారంటే.. ఇక అంతే.!
అదును చూసి పులిపై దాడి చేసిన ఎలుగుబంటి..! ట్విస్ట్ ఏంటంటే..
అదును చూసి పులిపై దాడి చేసిన ఎలుగుబంటి..! ట్విస్ట్ ఏంటంటే..
సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..
సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..
కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా
కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా
కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు పెడుతున్న ఇండియన్‌ ఆటో..!వీడియోవైరల్
కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు పెడుతున్న ఇండియన్‌ ఆటో..!వీడియోవైరల్
పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిస్తే.
పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిస్తే.
తనపై యుద్ధానికి వచ్చిన పాండవులను శపించిన శివుడు.. కలియుగంలో జన్మ
తనపై యుద్ధానికి వచ్చిన పాండవులను శపించిన శివుడు.. కలియుగంలో జన్మ
గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్..
గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్..