Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Devara Glimpse: సంద్రాన్ని ఎరుపెక్కించిన దేవర.! దిమ్మతిరిగేలా చేస్తున్న ఎన్టీఆర్ ఫస్ట్ గ్లింప్స్‌.

NTR Devara Glimpse: సంద్రాన్ని ఎరుపెక్కించిన దేవర.! దిమ్మతిరిగేలా చేస్తున్న ఎన్టీఆర్ ఫస్ట్ గ్లింప్స్‌.

Anil kumar poka

|

Updated on: Jan 09, 2024 | 10:03 AM

ఎదురుచూస్తున్న కొన్ని కోట్ల మంది కళ్ల సాక్షిగా..! పెట్టుకున్న వారి అంచనాలకు ఆసరాగా..! ఎట్టకేలకు! ప్రభంజనం సృష్టించేందుకే అన్నట్టు... బ్లడ్ బాత్ చేస్తూ.. బయటికి వచ్చేశాడు దేవర. రావడమేకాదు.. తన తీరేంటో.. తన కత్తికున్న పదునెంతో.. సింగిల్ గ్లింప్స్‌తో చూపించేశాడు. దేవరగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు.ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ దేవర. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ అండ్ రేంజ్‌ను.. పరిగణలోకి తీసుకొన.. ఎన్టీర్ కష్టపడి మరీ చేస్తున్న ఈసినిమా నుంచి, తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ అయింది.

ఎదురుచూస్తున్న కొన్ని కోట్ల మంది కళ్ల సాక్షిగా..! పెట్టుకున్న వారి అంచనాలకు ఆసరాగా.! ఎట్టకేలకు! ప్రభంజనం సృష్టించేందుకే అన్నట్టు.. బ్లడ్ బాత్ చేస్తూ.. బయటికి వచ్చేశాడు దేవర. రావడమేకాదు.. తన తీరేంటో.. తన కత్తికున్న పదునెంతో.. సింగిల్ గ్లింప్స్‌తో చూపించేశాడు. దేవరగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ దేవర. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ .. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ అండ్ రేంజ్‌ను.. పరిగణలోకి తీసుకొన.. ఎన్టీర్ కష్టపడి మరీ చేస్తున్న ఈసినిమా నుంచి, తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ అయింది. ఇదే గ్లింప్స్‌ ఇప్పుడు విజువల్‌ వండర్‌లా.. మొదలై.. దేవర ఊచకోతతో.. రక్తం ప్రవాహంతో ఎండ్‌ అయింది. ఒక్కసారిగా తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌కు కిక్కివ్వడమే కాదు.. కళ్లు అప్పగించేలా చేసింది. ఇక విజువల్‌కు తోడు.. బ్లడ్‌ బాత్‌కు తోడు… యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌.. అందర్లో గూస్ బంప్స్‌ పుట్టేలా చేస్తోంది. విజిల్స్‌ వేయిస్తోంది. అంతేకాదు బొమ్మ బ్లాక్‌ బాస్టర్ హిట్టనే టాక్.. యూనానిమస్‌గా తీసుకొస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.