వేసవిలో సహజ శీతల పానీయంగా కొబ్బరినీళ్లు మంచివి. ఎలక్ట్రోలైట్లు, పొటాషియం వంటివి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి, కండరాల నొప్పులను తగ్గిస్తాయి. అయితే, అధికంగా తాగితే హైపర్కలీమియా, విరోచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఒకటి, రెండు బొండాలు సరిపోతాయి.