కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్న గ్లామరస్ క్వీన్ దివ్య భారతి
Rajeev
18 May 2026
instagram
చేసింది ఒకే ఒక్క సినిమా అది కూడా తమిళ్ లో.. జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచ్ లర్ సినిమాతో ఇండస
్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది దివ్య భారతి.
ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఆమె అందానికి, వయ్యారాలు కుర్రాళ్ళు ఫిదా అయి
పోయారు.
ఈ సినిమాలో ఓ సాంగ్ తెగ పాపులర్ అయ్యింది. ఆ సాంగ్ లో లిప్ లాక్స్ లో రెచ్చిపోయింది దివ్య భారతి.
ఆతర్వాత మరోసారి జీవి ప్రకాష్ తో కలిసి కింగ్ స్టన్ అనే సినిమా చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లా
ప్ అయ్యాయి. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తోంది.
తెలుగులో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది
సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. కుర్రకారు ఈ అమ్మడి ఫోటోలకు ఫిదా అవుతున్
నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి