MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ధోనీ కీలక సంకేతాలు..!
Thala Dhoni Retirement: చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ఎట్టకేలకు నోరు విప్పాడు. గాయం కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన త్వరలోనే లీగ్‌కు గుడ్ బై చెప్పబోతున్నారనే సంకేతాలను ఇస్తున్నాయి. దీంతో చెపాక్ వేదికగా జరిగే చివరి హోమ్ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
