AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarath Kumar: ఆ దేవుడు పునీత్‌కు బదులు నన్ను తీసుకెళ్లినా బాగుండు.. కన్నీరు మున్నీరైన శరత్ కుమార్

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రోజులు గడుస్తున్నా ఆ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Sarath Kumar: ఆ దేవుడు పునీత్‌కు బదులు నన్ను తీసుకెళ్లినా బాగుండు.. కన్నీరు మున్నీరైన శరత్ కుమార్
Puneeth
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2021 | 7:12 AM

Share

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రోజులు గడుస్తున్నా ఆ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక మన మధ్య లేరు అన్న చేదు వార్తను నమ్మలేక పోతున్నారు. తన ఇంట్లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే బెంగళూరు లోని ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. చికిత్స పొందుతూ పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణం తో కన్నడ చిత్రసీమ శోకసంద్రలో మునిగిపోయింది. పునీత్ అంతిమ యాత్రకు లక్షలాదిగా అభిమానులు తరలివచ్చారు. పునీత్ మరణం తర్వాత ఆయన కుటుంబసభ్యులను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. పునీత్ అన్న శివరాజ్ కుమార్ ను ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రానా, వెంకటేష్, శ్రీకాంత్, అలీ, రామ్ చరణ్, సూర్య, జయప్రద ఇలా పలువురు పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు.

తాజాగా ప్రముఖ నటుడు శరత్ కుమార్ పునీత్‌ను తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు. పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పునీత్ చనిపోయాడంటే కలలా ఉందిఅని కన్నీరు పెట్టుకున్నారు. నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడనుకున్నా.. కానీ నేను పునీత్ మరణ వార్త వినాల్సి వచ్చింది అని కన్నీరు మున్నీరు అయ్యారు శరత్ కుమార్. ఆ దేవుడు పునీత్ కు బదులు నన్ను తీసుకెళ్లిన బాగుండు అంటూ ఎమోషనల్ అయ్యారు పునీత్ రాజ్ కుమార్. పునీత్ కు భారత రత్న ఇవ్వాలని ఆయన కోరారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bangarraju: నాగలక్ష్మి లుక్ వచ్చేది అప్పుడే.. ఆసక్తిక పోస్టర్ రిలీజ్ చేసిన బంగార్రాజు యూనిట్..

Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?