AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా లిరికల్ ప్రోమో రిలీజ్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఈ మూవీ భారీ బడ్జెట్‏తో

Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా లిరికల్ ప్రోమో రిలీజ్..
Pushpa
Rajitha Chanti
| Edited By: |

Updated on: Nov 17, 2021 | 6:31 AM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఈ మూవీ భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తైన మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే టైటిల్‏తో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో పుష్ప నుంచి వరుస అప్డే్ట్స్ ఇస్తున్నారు మేకర్స్.

తాజాగా ఈ మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ సాంగ్ ప్రోమో విడుదల చేసింది చిత్రయూనిట్. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే ఈ పాటలో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్‏లో మరోసారి అదరగొట్టాడు. ఇక లిరికల్ సాంగ్ ఫుల్ వీడియోను నవంబర్ 19న ఉదయం 10.7 గంటలకు విడుదల చేయనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో గ్రామీణ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా శ్రీవల్లీ పాత్రలో నటిస్తుండగా.. మాలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

సాంగ్..

Also Read: Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..

Nithiin Macherla Niyojakavargam: నితిన్ మాచర్ల నియోజకవర్గంలో మరో హీరోయిన్.. ప్రకటించిన చిత్రయూనిట్..

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ ‏కుమార్ సంస్మరణ సభ ..కన్నడ పవర్ స్టార్‏కు కర్ణాటక రత్న అవార్డ్..

Kajal Aggarwal: భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ చందమామ.. కాజల్ డెసిషన్ ఏంటంటే..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?