AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu : నా జీవితంలో ఇలాంటి వాళ్లని ఎంతో మందిని చూశానన్న ప్రియాంక.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్

బిగ్ బాస్ హౌస్‌లో అరాచకం రోజు రోజుకు ఎక్కువవుతుంది సోషల్ మీడియాలో అభిమానులు నానా హంగామా చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu : నా జీవితంలో ఇలాంటి వాళ్లని ఎంతో మందిని చూశానన్న ప్రియాంక.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్
Bigg Boss
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2021 | 6:38 AM

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అరాచకం రోజు రోజుకు ఎక్కువవుతుంది సోషల్ మీడియాలో అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అంటూ కొందరు హడావిడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో ఉన్న వాళ్ళ గొడవలు, ఏడుపులతో రచ్చ రచ్చగా ఉంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఈ మసాలా కాస్త ఎక్కువగానే కనిపించింది. షణ్ముఖ్ కాజల్‌ను ఫేక్ ఎమోషన్స్ అని అనడంతో సన్నీ దగ్గరకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది కాజల్. ఎందుకు ఏడుస్తున్నావ్ అని కాజల్ ను సన్నీ అడగ్గా సిరి, షణ్ముఖ్‌లు తనను ఎఫెక్షన్ లేదు.. ఇష్టం లేదు.. ఫేక్ ఎమోషన్స్.. నా వల్లే గొడవలు అని చెప్పారని ఆ మాటలను తీసుకోలేకపోయా అని కాజల్ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక కాజల్‌ను నవ్వించే ప్రయత్నం చేశాడు సన్నీ అయినా ఆమె ఏడువు ఆపలేదు. ఇకఆనీ మాస్టర్ కూడా కాజల్ పై నోరుపారేసుకుంది. కాజల్ డ్రామాలు ఆడుతుంది. ఎప్పుడూ గేమ్‌లోనే ఉంటుందా? స్ట్రాటజీ-కెమెరాల కోసమే యాక్ట్ చేస్తుంది.  నువ్ ఇలాంటి దానివి అలాంటి దానికి అని నేను కాజల్‌ని అంటున్నానా ? నా పని నేను చేసుకుంటుంటే ఆమె  ఏడ్వడం మొదలుపెట్టింది అంటూ శ్రీరామ్ దగ్గర చెప్పుకొచ్చింది ఆనీ మాస్టర్. ప్రియాంక సన్నీ దగ్గర కూర్చుని మానస్ గురించి తెగ బాధపడిపోయింది. దానికి సన్నీ అతి ప్రేమ కూడా ప్రమాదమే అని అన్నాడు సన్నీ. ‘నేను మానస్ పట్ల అతి ప్రేమ ఏం చూపించా అన్నయ్యా’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. నాకు మానస్ అంటే ఇష్టమే.. బట్ నా గేమ్ నేనే ఆడుకుంటున్నా.. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అంటే.. అది బయటకు వేరే విధంగా వెళ్తుంది. ఎందుకంటే మానస్ ఒక హీరో.. ఒక ట్రాన్స్ జెండర్ వచ్చి మానస్‌ని ఇష్టపడుతుంది.. మానస్‌ని ప్రేమిస్తుందని అంటే అది సెట్ కాదు. నా జీవితంలో ఇలాంటి వాళ్లని ఎంతో మందిని చూశా అని ప్రియాంక సన్నీ దగ్గర చెప్పుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bangarraju: నాగలక్ష్మి లుక్ వచ్చేది అప్పుడే.. ఆసక్తిక పోస్టర్ రిలీజ్ చేసిన బంగార్రాజు యూనిట్..

Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..