Shivakarthikeyan: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న శివ కార్తికేయన్.. అఫీషియల్‏గా కన్ఫార్మ్ చేసిన హీరో..

తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‏కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రధాన పాత్రలో

Shivakarthikeyan: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న శివ కార్తికేయన్.. అఫీషియల్‏గా కన్ఫార్మ్ చేసిన హీరో..
Shivakarthikeyan
Follow us

|

Updated on: Jan 01, 2022 | 1:21 PM

తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‏కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన రెమో.. వరుణ్ డాక్టర్ సినిమాలో తెలుగులో సూపర్ హిట్ అయి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కార్తికేయన్. ఈ హీరోకు యూత్‏లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు శివకార్తికేయన్ తెలుగులో సినిమా చేయలేదు. గత కొద్దిరోజులుగా శివకార్తికేయన్ తెలుగులో మూవీ చేయబోతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ వార్తలు నిజమంటూ హీరో శివకార్తికేయన్ అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనుదీప్ కేవి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించనున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్‌, శాంతి టాకీస్‌, సురేష్ ప్రొడక్షన్స్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, అరుణ్ విశ్వ, సురేష్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని #SK20 వర్కింగ్ టైటిల్‏తో నిర్మించనున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ధనుష్, విజయ్ సేతుపతి తమ నటనతో తెలుగులో సత్తా చాటారు. ఇక మరోవైపు టాప్ డైరెక్టర్స్ శంకర్, ప్రశాంత్ నీల్ సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.

Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!